ప్రతి వారం ఓటీటీలో పలు సినిమాలు సందడి చేస్తున్న విషయం తెలిసిందే. థియేటర్స్‌లో కన్నా ఓటీటీ సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి థియేటర్లలో భారీ బడ్జెట్ సినిమాల సందడి కారణంగా ఓటీటీ జోరు కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జీ5, హాట్‌స్టార్, సోనీ లివ్ మరియు ఇతర ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల కానున్న సినిమాల విషయానికి వస్తే..రవితేజ నటించిన ధమాకా చిత్రం మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి రన్ సాధించింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ జనవరి 22 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
అంజలి మరియు ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రలలో నటించిన ఝాన్సీ రెండవ సీజన్ సిరీస్ ఈ నెల 19 నుండి డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి వస్తుంది. విమర్శకుల ప్రశంసలు పొందిన కాపా మలయాళ భాష యాక్షన్ థ్రిల్లర్ ఈ నెల 19 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి రానుంది . ఏటీఎం.. ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత హరీష్ శంకర్ ఈ సిరీస్‌కి కథ మరియు స్క్రీన్ ప్లే రాయగా, ఇది జనవరి 20వ తేదీ నుండి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.ఇవే కాకా ఛత్రివాలీ (హిందీ మూవీ) – జనవరి 20న జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
ఆహాలో డ్రైవర్ జమున (తెలుగు సినిమా) – జనవరి 20, డిస్నీ ప్లస్ హాట్ స్టార్: ఝాన్సీ సీజన్ 2 (తెలుగు వెబ్ సిరీస్) – జనవరి 19, నెట్ ఫ్లిక్స్: అల్ఖాలత్ (అరబిక్ మూవీ) – జనవరి 19, జుంజీ ఇటియో మనియాక్ (జపనీస్ సిరీస్) – జనవరి 19, ద 90’s షో (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 19, ఉమెన్ ఎట్ వార్ (ఫ్రెంచ్ సిరీస్) – జనవరి 19, మిషన్ మజ్ను (హిందీ సినిమా) – జనవరి 20,
బేక్ స్క్వాడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ రియాలిటీ షో) – జనవరి 20, బ్లింగ్ ఎంపైర్: న్యూయార్క్ (ఇంగ్లీష్ రియాలిటీ షో) – జనవరి 20, పౌడా సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 20, జంగ్-ఈ (కొరియన్ మూవీ) – జనవరి 20 నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…