OTT : ఇటీవలి కాలంలో సినీ ప్రేక్షకులు థియేటర్స్‌లో కన్నా ఓటీటీలో విడుదలయ్యే సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ వారం ప్రేక్షకులని ఏఏ సినిమాలు అలరించనున్నాయో చూస్తే.. మళయాళం బ్లాక్ బస్టర్ మూవీ దృశ్యం 2 హిందీలో రీమేక్ కావడంతో పాటు మంచి విజయం సాధించింది అజయ్ దేవగన్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో పేపర్ వ్యూస్ బేసిస్‌లో అందుబాటులోకి రానుంది. ఇక జాన్వీ కపూర్ మిలీ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకి థియేటర్స్‌లో మిక్స్ డ్ రివ్యూస్ వచ్చాయి.
డీఎస్‌పీ తమిళ భాషకు చెందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. విజయ్ సేతుపతి లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుంది. ఇక అనుపమ పరమేశ్వరన్ బటర్ ఫ్లై డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రం రూపొందింది. ఆల్ఫోన్స్ పుత్రేన్ తెరకెక్కించిన మలయాళం యాక్షన్ డ్రామా గోల్డ్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తమిళ హీరో విష్ణు విశాల్ నటించిన రీసెంట్ మూవీ ‘గట్ట కుస్తీ’ తెలుగులో ‘మట్టి కుస్తీ’ పేరుతో రిలీజ్ చేశారు.
ఈ సినిమాను చెల్ల అయ్యవు డైరెక్ట్ చేయగా, స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా వచ్చింది. ఇక ఈ సినిమాలో విష్ణు విశాల్ మంచి నటనను కనబర్చగా, ప్రేక్షకులు ఈ సినిమాను బాగానే ఎంజాయ్ చేశారు. అయితే కమర్షియల్‌గా మాత్రం ఈ సినిమా తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేదు. తే జనవరి 1న తమిళ వెర్షన్‌ను స్ట్రీమింగ్ చేస్తుండగా, తెలుగు వెర్షన్‌ను ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…