Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

OTT : ఈ వారం కూడా ఓటీటీ సంద‌డి మాములుగా లేదు.. ఏకంగా 23 సినిమాలు..!

Shreyan Ch by Shreyan Ch
May 8, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

OTT : ప్ర‌తి వారం ఓటీటీలో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు వైవిధ్య‌మైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్దం అవుతున్నాయి.ఈ వారం థియేట‌ర్‌లో నాగ చైత‌న్య క‌స్ట‌డీ రానుండ‌గా, ఓటీటీలో మాత్రం ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉండ‌నుంది. ఈ వారం ఏకంగా 23 కొత్త మూవీస్/వెబ్ సిరీసులు సిద్ధమైపోయాయి. వాటిలో ఆహాలో రిలీజ్ కాబోతున్న ‘న్యూసెన్స్’ సిరీస్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. నెట్ ఫ్లిక్స్ లో క్వీన్ క్లియోపాత్ర (ఇంగ్లీష్ సిరీస్) – మే 10, రాయల్ టీన్: ప్రిన్సెస్ మార్గరెట్ (డానిష్ సినిమా) – మే 11, ద మదర్ (ఇంగ్లీష్ మూవీ) – మే 12, తిరువిన్ కురల్ (తమిళ సినిమా) – మే 12, డిస్నీ ప్లస్ హాట్ స్టార్: ద మప్పెట్స్ మేహం (ఇంగ్లీష్ సిరీస్) – మే 10, సొప్న సుందరి (తెలుగు డబ్బింగ్ సినిమా) – మే 12, కార్టర్ (ఇంగ్లీష్ మూవీ) – మే12న స్ట్రీమింగ్ కానున్నాయి.

ఇక జీ5 లో తాజ్: రేన్ ఆఫ్ రివేంజ్ (హిందీ సిరీస్) – మే 12న‌, సండకోళి (తమిళ సిరీస్) – మే 8 (స్ట్రీమింగ్ అవుతోంది)
సోనీ లివ్: ట్రైయాంగిల్ ఆఫ్ శాడ్ నెస్ (ఇంగ్లీష్ సినిమా) – మే 12, అమెజాన్ ప్రైమ్ వీడియో: ఎయిర్ (ఇంగ్లీష్ మూవీ) – మే 12,
దహాద్ (హిందీ సిరీస్) – మే 12న స్ట్రీమింగ్ కానుంది. ఇక ఆహాలో న్యూసెన్స్ (తెలుగు సిరీస్) – మే 12న రానుంది. జియో సినిమాస్ లో విక్రమ్ వేద(హిందీ మూవీ) – మే 12న రానుంది. బుక్ మై షో లో అస్సాసిన్ క్లబ్ (ఇంగ్లీష్ మూవీ) – మే 10
హాయ్ చోయ్: హోమ్ స్టే మర్డర్స్ (బెంగాలీ సిరీస్) – మే 12న స్ట్రీమింగ్ కానుంది.

movie and series to stream on ott in may 2023 2nd week
OTT

ఇక అడ్డా టైమ్స్: మ్యాజిక్ (బెంగాలీ మూవీ) – మే 12, ముబీ: ద ఫైవ్ డెవిల్స్ (ఫ్రెంచ్ సినిమా) – మే 12, ద సేల్స్ మ్యాన్ – మే 14, యాపిల్ ప్లస్ టీవీ: సిటీ ఆన్ ఫైర్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 11, లయన్స్ గేట్ ప్లే: లాస్ట్ షూట్ ఔట్ (ఇంగ్లీష్ సినిమా) – మే 12,
జాన్ రాంబో (ఇంగ్లీష్ మూవీ) – మే 12, గన్స్ అకింబో (ఇంగ్లీష్ సినిమా) – మే 12న స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇక ఓటీటీలో ప్రేక్ష‌కుల‌కి మాత్రం థ్రిల్లింగ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అదిరిపోనుంది.

Tags: moviesott
Previous Post

చిన్న‌ప్పుడే ఇంత క్యూట్‌గా ఉన్న ఈ అందాల హీరోయిన్‌ని గుర్తు ప‌ట్టారా..!

Next Post

Jogi Naidu : ఝాన్సీని, న‌న్ను క‌లిపేందుకు బ్ర‌హ్మానందం, చిరంజీవి ఎంతో ప్ర‌య‌త్నించారు.. జోగి నాయుడు..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Sr NTR Food Habits : ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. 24 ఇడ్లీలు, 30 బ‌జ్జీలు..

by Usha Rani
December 4, 2022

...

Read moreDetails
వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

KTR Son Himanshu : కేటీఆర్ త‌న‌యుడు పోలీసుల‌ని నానా ర‌కాలుగా హింసించాడు.. ఏఎస్ రావు సంచ‌ల‌న‌ కామెంట్స్..

by Shreyan Ch
January 18, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.