MLA Madanmohan Rao : అసెంబ్లీలో హ‌రీష్ రావునే గ‌డ‌గ‌డ‌లాడించిన కొత్త ఎమ్యెల్యే..!

MLA Madanmohan Rao : కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ విజయం మంచి విజ‌యం సాధించిన విష‌యం తెలిసందే. ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి జాజుల సురేందర్, బీజేపీ అభ్యర్థి వి సుభాష్ రెడ్డి పోటీలో ఉన్నారు. వారిపై గెలిచి ఎమ్యెల్యేగా ప‌ద‌వి బాధ్య‌త‌లు అందుకున్నారు మ‌ద‌న్ మోహన్ రావు. ఎల్లారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ మోహన్ రావు పేరును ఐటీ మంత్రిగా చేస్తే బాగుండ‌ని ప‌లువురు సూచించారు. మదన్ మోహన్ రావు ది వార్టన్ స్కూల్ నుండి ఎంబీఏ పూర్తి చేశాడని.. యూఎస్ ఎం బిజినెస్ సిస్టమ్ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్‌గా కూడా వ్యవహరించాడని చెబుతున్నారు. ఐటీ మంత్రి మంత్రిత్వశాఖకు ఆయన సరైన వ్యక్తని, ఉన్నత విద్యావంతుడని, కమ్యూనికేషన్స్ స్కిల్స్ దండిగా ఉన్నాయని కేటీఆర్‌ స్థానాన్ని కచ్చితంగా భర్తీ చేస్తాడని చెప్పుకొచ్చారు. అయితే శ్రీధ‌ర్ బాబుని ఐటీ మంత్రిగా నియ‌మించారు.

అయితే ప్ర‌స్తుతం అసెంబ్లీ సెష‌న్ న‌డుస్తుండ‌గా, మ‌ద‌న్ మోహ‌న్ రావు త‌న‌దైన శైలిలో అంద‌రిని ఆక‌ట్టుకున్నారు. ఇందులో భాగంగా ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ అలానే హ‌రీష్ రావుకే చెమ‌ట‌లు ప‌ట్టించేలా మాట్లాడాడు. శ్వేత‌ప‌త్రంలో అన్ని విష‌యాలు దాగి ఉన్నాయ‌ని, మీరు ఎంత అద్భుతంగా ప‌రిపాల‌న చేశారో దీనితో అర్ధ‌మ‌వుతుంద‌ని ఆయ‌న అన్నారు. హ‌రీష్ రావు మాట్లాడ‌కుండా అడ్డుపడుతున్న స‌మ‌యంలో ఆయ‌న‌పై గ‌ట్టిగానే అరిచారు. ఇప్పుడు అంద‌రి దృష్టి మ‌ద‌న్ మోహ‌న్ రావుపైనే ప‌డింది. ప్రస్తుతం రేవంత్ మంత్రివర్గంలో కేవలం 11 మంది మాత్రమే వున్నారు… కాబట్టి మరో ఆరుగురిని మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం వుంది.

MLA Madanmohan Rao strong counter to ex minister harish rao
MLA Madanmohan Rao

కాబట్టి త్వరలోనే మంత్రివర్గ విస్తరణ వుంటుందని… అప్పుడు అతనికి మంచి ప‌దవి అప్పగించే అవకాశాలున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అల్లుడు, ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాడు. మదన్ మోహన్ రావు ఐటీ రంగంలో కొనసాగి రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్ లో చేరారు. ఓవైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు విదేశాల్లో ఐటీ కంపనీలను నడిపిస్తున్నారు. అంతేకాదు రాహుల్ గాంధీ టీంలో ఐటీ పరంగా సేవలందించారు. ఇలా ఐటీ రంగంలో సుదీర్ఘ అనుభవం క‌లిగి ఉంది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago