Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Minister Malla Reddy : మ‌హేష్ బాబుతో ఓ రేంజ్‌లో ఆడుకున్న మ‌ల్లారెడ్డి.. స్పీచ్ అదిరిపోయిందిగా..!

Shreyan Ch by Shreyan Ch
November 28, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Minister Malla Reddy : తెలంగాణ రాజకీయాల్లో మంత్రి మల్లారెడ్డి స్టైల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మంత్రిగా కాకుండా ఓ కామ‌న్ మెన్ మాదిరిగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించడం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటుంది. ‘పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. పైకి వచ్చినా..’ అంటూ ఆయన చెప్పే డైలాగులు చాలా ఫేమస్. సోషల్ మీడియాలోనూ ఆయన ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటారు. తన మాటలు, చేష్టలతో చుట్టూ ఉన్నవారిని నవ్విస్తుంటారు. తాజాగా.. ఆయన రాజకీయాల్లోకి రావటంపై ఆసక్తికర కామెంట్స్ చేసారు. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు సినిమా చూసే తాను రాజకీయాల్లోకి వచ్చానని ‘యానిమల్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరైన ఆయన తన స్పీచ్‌తో మరోసారి అదరగొట్టారు. మహేష్ బాబు సినిమా బిజినెస్‌మేన్‌ సినిమా చూసే తాన పాలిటిక్స్‌లోకి వచ్చినట్లు చెప్పారు. ఆ సినిమాను తాను 10 సార్లు చూసినట్లు వెల్లడించారు.

యానిమ‌ల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్ మహేశ్ బాబు గురించి మాట్లాడుతూ.. ‘మీ సినిమా బిజినెస్ మ్యాన్ పదిసార్లు చూశా. అది చూశాకే రాజకీయాల్లోకి వచ్చి ఎంపీనయ్యా’ అనడంతో సభ మొత్తం చప్పట్లతో మార్మోగింది. ఆ తర్వాత హైదరాబాద్ కు షిఫ్ట్ కావాలంటూ రణబీర్ కపూర్ కు మంత్రి సలహా ఇచ్చారు. తెలుగు వాళ్లు బాలీవుడ్, హాలీవుడ్ అన్నింటినీ ఏలేస్తారని, తెలుగు ఇండస్ట్రీలో చాలామంది స్మార్ట్ వాళ్లు ఉన్నారని చెప్పారు. రాజమౌళి, దిల్ రాజు లాంటి దిల్ ఉన్న వారు ఉన్నారని చెప్పారు. ఇక్కడి వారు స్మార్ట్ అని చెప్పడానికి రష్మికనే ఉదాహరణ అని, పుష్ప సినిమాలో అదరగొట్టిందని అన్నారు. ఈ సందర్భంగా యానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవాలని కోరుకుంటున్నట్లు మల్లారెడ్డి చెప్పారు.

Minister Malla Reddy fun with mahesh babu
Minister Malla Reddy

బాలీవుడ్, హాలీవుడ్ ని తెలుగు వాళ్లే రూల్ చేస్తారని, గతంలో కూడా తాను ఈ విషయాన్ని చెప్పానని గుర్తు చేశారు మల్లారెడ్డి. ముంబై పాతబడిపోయిందని, ఇప్పుడంతా హైదరాబాద్ దే హవా అన్నారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్లిన రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా.. బాలీవుడ్ ని ఏలుతున్నారని అన్నారు. యానిమల్ సినిమా సూపర్ హిట్ అవుతుందని, ఆ విషయంలో ధీమాగా ఉండాలని హీరో రణబీర్ కపూర్ కి చెప్పారు మల్లారెడ్డి.

https://youtube.com/watch?v=4EeV9SscauE

Tags: Minister Malla Reddy
Previous Post

Bobby Deol : యానిమ‌ల్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీ డైలాగ్ లీక్ చేసిన బాబీ డియోల్

Next Post

Bandla Ganesh : కాంగ్రెస్ గెలుపు విష‌యంలో జోస్యం చెప్పిన బండ్ల గ‌ణేష్‌.. గెల‌వ‌క‌పోతే..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.