Manchu Vishnu : మంచు ఫ్యామిలీ వార్.. అన్న‌ద‌మ్ముల మ‌ధ్య వివాదానికి కార‌ణం ఏంటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Manchu Vishnu &colon; టాలీవుడ్ సీనియ‌ర్ హీరోల‌లో మంచు మాహ‌న్ బాబుకి ప్రత్యేక గుర్తింపు ఉంది&period; ఆయ‌à°¨ వార‌సుడిగా మంచు విష్ణు&comma; మంచు మోహ‌న్ బాబు ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి à°¸‌త్తా చాటే ప్ర‌à°¯‌త్నం చేస్తున్నారు&period; మంచు విష్ణు ప్ర‌స్తుతం మా అధ్య‌క్షుడిగా ఉండ‌గా&comma; ఆయ‌à°¨ రీసెంట్‌గా జిన్నా చిత్రంతో à°ª‌à°²‌క‌రించారు&period; ఇక మంచు మనోజ్ విష‌యానికి à°µ‌స్తే ఆయన సినిమాలకు కూడా దూరంగా ఉంటున్నాడు&comma; ఇటీవ‌à°² మంచు మనోజ్ à°¤‌à°°‌చు వార్తల్లోకి వచ్చాడు&period; ఆయన రెండో పెళ్లికి సిద్ధమయ్యాడని వార్తలు వస్తున్నాయి&comma; మంచు మనోజ్ ఇప్ప‌టికే ఓ సారి పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోగా&comma; మరోసారి వివాహం చేసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాయలసీమకు చెందిన ఓ రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని మంచు మనోజ్‌ రెండో వివాహం చేసుకోబోతున్నాడ‌ని&comma; ఆమెతో కలిసి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయ‌ని à°¸‌మాచారం&period; అయితే మంచు విష్ణు-మనోజ్ మధ్య దూరం పెరిగిన‌ట్టు తెలుస్తుంది&period; వారిద్దరికి à°®‌ధ్య‌ మనస్పర్థలు తలెత్తాయి అంటున్నారు&period; దీంతో మనోజ్ కుటుంబానికి దూరంగా ఉంటున్నాడట&period; ఇటీవల మంచు విష్ణు బర్త్ డే జరుపుకోగా&comma; అన్నయ్యకు మనోజ్ స్పెషల్ బర్త్ డే విషెస్ తెలియజేశారు&period; అలాగే విష్ణు కూతుళ్ళ బర్త్ డే నేపథ్యంలో విషెష్ తెలియజేస్తూ మనోజ్ సోషల్ మీడియా పోస్ట్స్ పెట్టారు&period; అయితే మనోజ్ విషెస్ కి విష్ణు నుండి ఎలాంటి రిప్లై లేక‌పోవ‌డంతో అనేక అనుమానాలు à°¤‌లెత్తుతున్నాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;7320" aria-describedby&equals;"caption-attachment-7320" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-7320 size-full" title&equals;"Manchu Vishnu &colon; మంచు ఫ్యామిలీ వార్&period;&period; అన్న‌à°¦‌మ్ముల à°®‌ధ్య వివాదానికి కార‌ణం ఏంటి&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;manchu-vishnu-manoj&period;jpg" alt&equals;"Manchu Vishnu and manoj differences what happened " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-7320" class&equals;"wp-caption-text">Manchu Vishnu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఒక్కరికీ మంచు విష్ణు కృతజ్ఞతలు తెలిపగా&comma;à°®‌నోజ్ పోస్ట్‌కి మాత్రం స్పందించ‌లేదు&period; ఇక విబేధాలకు కారణం భూమా మౌనికతో మంచు మనోజ్ సన్నిహితంగా ఉండటమే అని ప్ర‌చారం జ‌రుగుతుంది&period; తమ‌ మాట వినకుండా మౌనికతో మంచు à°®‌నోజ్ క్లోజ్‌గా ఉంటున్న నేప‌థ్యంలో కుటుంబ సభ్యులు కోపంగా ఉన్నారట&period; à°®‌à°°à°¿ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న ఈ కథనాల్లో వాస్తవం ఏమిటో తెలియాల్సి ఉంది&period; ప్రస్తుతం మంచు మనోజ్ కుటుంబంతో కలిసి ఉండటం లేదని తెలుస్తోంది&period; అయితే మనోజ్ గత కొన్నిరోజులుగా మరోసారి కుటుంబానికి దగ్గరయ్యే ప్రతి సినిమాలు చేస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago