Mahesh Babu : అన్ని కోట్లు ఖ‌ర్చు చేసి దుబాయ్‌లో విల్లా కొనుగోలు చేసిన స్టార్ హీరో

Mahesh Babu : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. మహేష్‌ బాబు ప్రస్తుతం తన 28వ చిత్రంలో నటిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల నాయికలు ఇందులో క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు త్రివిక్రమ్‌ రూపొందిస్తున్నారు.ఈ సినిమా ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ సినిమా త‌ర్వాత SSMB 29 చేయనున్నారు.ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యూనివర్సల్‌ అడ్వెంచర్‌ కథాంశంతో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.

హాలీవుడ్‌ అగ్ర నిర్మాణ సంస్థలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది. ఇక ఇదిలా ఉంటే సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండే మ‌హేష్‌.. త‌న ఫ్యామిలీతో విహార యాత్ర‌ల‌కు వెళుతుంటారు. సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి పారిస్‌, జర్మనీ, స్విట్జర్లాండ్‌కు వెళ్లి వస్తుంటారు. తాజాగా దుబాయ్‌ ట్రిప్ కు వెళ్లారు. అయితే, మహేశ్‌ దుబాయ్‌ ట్రిప్‌పై సోషల్‌ మీడియాలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. మహేశ్‌బాబు సినిమాలే కాకుండా కమర్షియల్‌ యాడ్స్‌తో పాటు బిజినెస్‌లు కూడా చేస్తున్నాడు. మొన్నీమధ్యనే హోటల్‌ బిజినెస్‌లోకీ అడుగుపెట్టిన మ‌హేష్ ఇప్పటికే ముంబై, గోవా, బెంగళూరులో విలాసవంతమైన విల్లాలను మహేశ్‌ కొనుగోలు చేశార‌ట‌.

Mahesh Babu reportedly bought villa in dubai
Mahesh Babu

తాజాగా దుబాయ్‌ లోనూ ఖరీదైన విల్లాను కొనుగోలు చేసినట్లు బాలీవుడ్ టాక్. దుబాయ్‌లోని పాష్‌ ఏరియాలో అత్యంత విలాసవంతమైన విల్లాను మహేశ్‌ కుటుంబం కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ విల్లా ఖరీదు కోట్లల్లో ఉంటుందని తెలుస్తుంది. ఖరీదైన ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కోసమే మహేశ్‌ ప్రస్తుతం దుబాయ్‌ వెళ్లారని ప‌లు క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. మ‌రి ఇందులో నిజం ఎంత ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago