Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Sitara : క్లాసిక్ స్టెప్స్‌తో అద‌ర‌గొట్టేసిన మ‌హేష్ ముద్దుల కూతురు సితార‌.. వీడియో..

Shreyan Ch by Shreyan Ch
May 14, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Sitara : ఈ మ‌ధ్య సెల‌బ్రిటీల పిల్ల‌లు కూడా అభిమానుల‌ని ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ముఖ్యంగా మ‌హేష్ బాబు ముద్దుల కూతురు సితార ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌లోని కొత్త టాలెంట్ ప‌రిచ‌యం చేస్తూ ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతుంది. నిత్యం తనకు సంబందించిన ఫొటోస్, వీడియోలను ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలలో షేర్ చేస్తూ అల‌రిస్తుంది. ‘సర్కారు వారి’ సినిమా ద్వారా లైమ్‌ లైట్‌లోకి వచ్చిన సితార.. ఎప్పటికపుడు స‌రికొత్త‌గా మహేష్ అభిమానులను అలరిస్తుంది. ఆ మ‌ధ్య ‘అతడు’. ఈ సినిమాలో ‘పిల్లగాలి అల్లరి ఒళ్లంత గిల్లి..’ అనే పాటకు త్రిష వేసిన స్టెప్పులను సితార వేసి అలరించింది. అచ్చు త్రిష వేసిన మాదిరిగానే స్టెప్స్ వేసి సీతూ పాప అదరగొట్టేసింది. సితార క్యూట్‌ డ్యాన్స్‌ వీడియోను సూపర్ స్టార్ మహేశ్‌ బాబు తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్ చేయ‌డంతో అది ఫుల్ వైర‌ల్ అయింది.

ఇక తాజాగా సితార ట్రెడిషనల్ వేర్ ధరించి డాన్స్ వీడియో షేర్ చేసింది. ఇందులో ఆమె ఓ హిందీ పాటకు సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. సితార క్లాసిక్ స్టెప్స్ ఎంతో ఆకట్టుకున్నాయి. క్యూట్ బేబీ డాన్స్ వీడియో చూసిన నెటిజన్లు చాలా అద్భుతంగా చేస్తున్నావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌స్తుతం సితార వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. సితార హంగామా చూస్తుంటే ఈ చిన్నారి త్వ‌ర‌లో వెండితెర ఎంట్రీ ఇచ్చిన కూడా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. సర్కారు వారి పాట మూవీలో ‘పెన్నీ’ సాంగ్ ప్రమోషనల్ వీడియోలో సితార నటించిన విషయం తెలిసిందే.

mahesh babu daughter sitara classic dance video viral
Sitara

ఇప్ప‌టికే మ‌హేష్ కొడుకు గౌతమ్ మహేష్ నటవారసుడిగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయిన విష‌యం తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా గౌతమ్ వన్ నేనొక్కడినే చిత్రంలో నటించారు. ఇక సితార కూడా త్వ‌ర‌లో వెండితెర‌పై మెర‌వ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతానికి సినిమాల‌లో రాక‌పోయిన కూడా సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తుంది. త‌న‌ యూట్యూబ్ ఛానల్ లో పిల్లలకు సంబంధించిన వీడియోలు, సోషల్ అవేర్నెస్ వీడియోలు పోస్ట్ చేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంటుంది.. ఇక మ‌హేష్ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ సినిమాలో చేస్తున్నాడు. తర్వాత రాజ‌మౌళితో చేయ‌నున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by sitara ???? (@sitaraghattamaneni)

Tags: Sitara
Previous Post

Naresh Net Worth : న‌రేష్ ఆస్తి ఎంత ఉందో తెలిస్తే నోరెళ్ల‌పెట్ట‌డం ఖాయం..!

Next Post

Aishwarya Rajesh : ర‌ష్మిక పరువు తీసిన ఐశ్వ‌ర్య‌.. నాకే బాగా సెట్ అవుతుందంటూ కామెంట్..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆహారం

Karivepaku Pachadi : క‌రివేపాకు ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

by editor
February 8, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Carrot Juice : రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఈ స‌మ‌యంలో తీసుకోండి.. ఎన్నో లాభాలు..

by editor
October 13, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Headache : త‌లనొప్పి బాగా ఉందా.. వీటిని తీసుకోండి.. దెబ్బ‌కు త‌గ్గుతుంది..

by editor
October 12, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Pacha Karpooram : ప‌చ్చ క‌ర్పూరం గురించి మీకు తెలుసా..? ఎన్ని వ్యాధుల‌ను న‌యం చేస్తుందంటే..?

by editor
March 5, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.