Mahesh Babu : అనంత్ అంబానీ పెళ్లి వేడుక‌లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. లుక్ అదిరిందిగా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mahesh Babu &colon; రిలయన్స్ అధినేత ముకేశ్&ZeroWidthSpace; అంబానీ చిన్న కూమారుడు అనంత్ పెళ్లి వేడుక అట్ట‌హాసంగా జ‌రిగింది&period; ఎంతో మంది తారలు à°µ‌చ్చి వేడుక‌లో సంద‌à°¡à°¿ చేశారు&period; ఈ వేడుక‌కు దేశ&comma; విదేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు&comma; సెలబ్రిటీలను ఆహ్వానించారు&period; దీంతో జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్ కు సెలబ్రిటీలు క్యూ కట్టారు&period; అయితే టాలీవుడ్ నుంచి విక్ట‌రీ వెంక‌టేశ్‌తో పాటు రామ్ చ‌à°°‌ణ్ – ఉపాసన దంప‌తులు&comma; అఖిల్ అక్కినేని&comma; సూప‌ర్ స్టార్ à°®‌హేశ్ బాబు దంప‌తులు à°¤‌దిత‌రులు హాజ‌రై సంద‌à°¡à°¿ చేశారు&period; అయితే ఈ పెళ్లిలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచాడు ప్రిన్స్ à°®‌హేశ్ బాబు&period; à°¤‌à°¨ à°¸‌తీమ‌ణి à°¨‌మ్ర‌à°¤‌తో పాటు కూతురుతో క‌లిసి సంద‌à°¡à°¿ చేయ‌డం ఆక‌ట్టుకుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌హేష్ బాబు గ‌à°¤ కొద్ది రోజులుగా రాజ‌మౌళి సినిమాతో బిజీగా ఉన్నారు&period;ఈ సినిమా కోసం à°¸‌రికొత్త‌గా మేకొవ‌ర్ అయ్యారు&period; మహేష్ లుక్ పూర్తిగా మార్చేశారు&period;&period; లాంగ్ హెయిర్‏తో అచ్చం హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు&period; ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారట మేకర్స్&period; అయితే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది&period; అదేంటంటే&period;&period; ప్రస్తుతం ఆషాడ మాసం కొనసాగుతోంది&period; ఆషాఢ మాసం జూన్ 23 నుంచి జూలై 21 వరకు కొనసాగనుంది&period; ఈ సమయంలో శుభకార్యాలతో పాటు ఎలాంటి పనులు ప్రారంభించడానికి ఎవరూ ఆసక్తి చూపరు&period; జక్కన్న కూడా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారట&period; అందుకే ఈ సమయంలో తన కొత్త సినిమా ముహూర్తం పెట్టకూడదని రాజమౌళి నిర్ణయించుకున్నారట&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27860" aria-describedby&equals;"caption-attachment-27860" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27860 size-full" title&equals;"Mahesh Babu &colon; అనంత్ అంబానీ పెళ్లి వేడుక‌లో సూప‌ర్ స్టార్ à°®‌హేష్ బాబు&period;&period; లుక్ అదిరిందిగా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;07&sol;mahesh-babu&period;jpg" alt&equals;"Mahesh Babu attended anant ambani wedding with his family " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27860" class&equals;"wp-caption-text">Mahesh Babu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాజ‌మౌళి సినిమాలో à°®‌హేష్ బాబు కొత్త లుక్ లో క‌నిపించి తెగ సంద‌à°¡à°¿ చేయ‌నున్నాడ‌ని టాక్&period; అంబానీ పెళ్లి నుంచి రాకుమారుడిలా క‌నిపిస్తున్న à°®‌హేష్ లుక్ ని అభిమానులు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు&period; అస‌లు నిజాం కింగ్ à°®‌హేశ్ బాబే అంటూ పోస్టులు పెట్టారు&period; మాములుగానే మహేష్ చాలా అందగాడు&period; ఆ విషయం ఎవరిని అడిగినా చెబుతారు&period; కానీ ఇప్పుడాయన రాజ‌మౌళి సినిమా కోసం మేకోవర్ అవుతున్న లుక్‌లోనే ఈ వేడుకకు హాజరవడంతో&period;&period; ఫ్యాన్స్&comma; నెటిజన్లు ఆయన ఫొటోలను&comma; వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago