Mahesh Babu Ad : సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు సినిమాలు మరోవైపు యాడ్స్ చేస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నాడు. తనకు వచ్చిన డబ్బులో సగ భాగం సేవా కార్యక్రమాలకి కూడా ఉపయోగిస్తున్నాడు. అయితే సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రధాన పాత్రలో ఓ చిత్రం రూపొందుతుంది. . గ్లోబల్ రేంజ్‍లో అత్యంత భారీ బడ్జెట్‍తో ఆ చిత్రం తెరకెక్కనుంది. ఆ చిత్రంతో బిజీ అయ్యే ముందు కొన్ని యాడ్స్ చేస్తున్నారు మహేశ్. ఇటీవల మహేశ్ కొత్త లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. మహేశ్ బాబు ఇటీవల చేసిన ఓ యాడ్ వీడియో తాజాగా బయటికి వచ్చింది. సూపర్ స్టార్ అభిమానులను ఈ యాడ్ వీపరీతంగా ఆకట్టుకుంటోంది. మహేశ్ బాబు చేసిన మౌంటెన్ డ్యూ యాడ్ ప్రతి ఒక్కరికి మంచి వినోదం పంచుతుంది.
ఈ యాడ్‌లో లాంగ్ హెయిర్‌లో కొత్త లుక్‍తో దీంట్లో మహేశ్ బాబు కనిపించారు. యాక్షన్ స్టంట్‍తో ఈ యాడ్ ఉంది. చిక్కుల్లో ఉన్న స్నేహితుడిని కాపాడేందుకు ఈ యాడ్‍లో రిస్క్ చేస్తారు మహేశ్. మొనగాడురా.. భయపడడురా అంటూ బ్యాక్‍గ్రౌండ్ సాంగ్ కూడా ఆకట్టుకుంది. ఓ థ్రిల్లింగ్ యాక్షన్ సీన్‍లా ఈ యాడ్ సాగింది. రాజేంద్రప్రసాద్‌తో కలిసి అభిబస్ కోసం ఓ రెండు కొత్త యాడ్స్ చేశారు. ఎక్కడికి వెళ్లాలన్నా, ఎప్పుడైనా అనే కాన్సెప్ట్‌తో అభిబస్ యాడ్ చేశారు. ఈ రెండు ప్రచార చిత్రాల్లో కూడా కామెడీని హైలైట్ చేశారు. ఈ యాడ్‌ను టాలీవుడ్ యువ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశారు. గతంలోనే ఈ ప్రచార చిత్రం తాలూకు ఓ వర్కింగ్ స్టిల్‌ను ఆయన షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం మహేశ్ బాబు కొత్త యాడ్స్ తాలూకు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ యాడ్‍లో మహేశ్ బాబు కనిపించిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా గాలికి మహేశ్ లాంగ్ హెయిర్ ఊగిన క్లిప్ వైరల్ చేస్తూ.. సింహంతో మహేశ్ లుక్‍ను కొందరు పోలుస్తున్నారు. లయన్ కింగ్‍లా మహేశ్ ఉన్నాడంటూ ఓ మీమ్ కూడా బాగా వైరల్ అవుతోంది. రాజమౌళితో చేసే మూవీతో ప్రపంచాన్ని మహేశ్ బాబు ఏలేస్తాడంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…