ఈ వారం ఓటీటీల‌లో విడుద‌ల కాన్న సినిమాలు ఇవే..!

ప్ర‌తి వారం థియేట‌ర్‌లోనే కాకుండా ఓటీటీలోను ప‌లు సినిమాలు సంద‌డి చేస్తుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్ర‌స్తుతం బాక్సాఫీస్ వద్ద కన్నడ చిత్రం కాంతార ప్రభంజనం కొనసాగుతుంది. కేరళ ఆదివాసీల భూతకోల సంస్కృతి నేపథ్యంలో వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఓటీటీలోను ప‌లు సినిమాలు ప‌ల‌క‌రించాయి. అయితే నవంబర్ మొదటి వారం కూడా పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. అటు థియేటర్లలోనే కాకుండా.. ఇటు ఓటీటీలలోనూ సినీ ప్రియులకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

నాగార్జున న‌టించిన ది ఘోస్ట్ చిత్రం న‌వంబ‌ర్ 4న ఓటీటీలో సంద‌డి చేయ‌బోతుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన‌ ఈ సినిమాలో నాగ్ స్పెషల్ ఏజెంట్ గా నటించాడు. ఇక రణబీర్ కపూర్, అలియా భట్, నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన బ్ర‌హ్మాస్త్రా చిత్రం న‌వంబ‌ర్ 4న డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ఓటీటీలో విడుద‌ల కానుంది. నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ ఒరిజినల్ షో ఎనోలా హోమ్స్ రెండవ సీజన్‌ నవంబర్ 4వ తేదీ నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. ఇందులో మిల్లీ బాబీ బ్రౌన్, హెన్రీ కావిల్ మరియు లూయిస్ పార్ట్రిడ్జ్ ప్రధాన పాత్రలు పోషించారు.

list of movies to release on ott on november 4th 2022

ఇక అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ పాప్ సెన్సేషన్ మై పోలీస్ మ్యాన్ ..నవంబర్ 4 నుండి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది. హ్యారీ స్టైల్స్ ఒక ముఖ్యమైన పాత్రలో క‌నిపించ‌నుండ‌గా, ఎమ్మా కొరిన్, డేవిడ్ డాసన్, గినా మెక్కీ కూడా న‌టించారు. ఇక అదితి రవి, ఉన్ని ముకుందన్, నీతా ప్రోమి తదితరులు నటించిన తమిళ చిత్రం కైయుమ్ కలవుం నవంబర్ 4 నుండి సోనీ లివ్‌లో ప్రసారం కానుంది. . వర్షా వాసుదేవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Share
Shreyan Ch

Recent Posts

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 hours ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

14 hours ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 days ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 days ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 days ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

4 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

4 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

5 days ago