Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Liger And Agent : భ‌లే లాజిక్ వెతికారుగా.. లైగ‌ర్, ఏజెంట్ అందుకే ఫ్లాప్ అయ్యాయ‌ట‌..!

Shreyan Ch by Shreyan Ch
May 2, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Liger And Agent : ఇటీవ‌ల భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన చిత్రం ఏజెంట్‌. ఈ మూవీ అఖిల్ కెరీర్‌లోనే చెత్త సినిమాగా మిగిలింది.ఈ సినిమా కోసం అఖిల్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు. సినిమా హిట్ ప‌క్కా అని భావిస్తున్న స‌మ‌యంలో చిత్రం పెద్ద ఫ్లాప్‌గా మిగిలింది. ఈ నేప‌థ్యంలో ఏజెంట్, లైగర్ ఫ్లాప్ కావడానికి ఒక రీజన్ ఉందని చెబుతున్నారు. సాధార‌ణంగా కథ, కథనం లేకుండా కేవలం యాక్షన్, హీరోయిజాన్ని నమ్ముకుని సినిమాలు చేస్తే ఆడవ‌నే విష‌యం తెలిసిందే. లైగ‌ర్, ఏజెంట్ అలానే దెబ్బ కొట్టాయి. లైగర్ ఓపెనింగ్స్ పరంగా కొంచెం బాగానే రాబ‌ట్టిన‌ప్ప‌టికీ, ఏజెంట్ కి అవి కూడా రాలేదు.

అయితే ఏజెంట్, లైగర్ ఫ్లాప్ కావడానికి ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఉంద‌ని అంటున్నారు. దాని వ‌ల‌నే ఈ చిత్రాలు ప్లాప్ అయ్యాయట. అదేంటంటే ‘సాలా’ అనే హిందీ పదం. ఈ రెండు చిత్రాల్లో సాలా అనే పదం ఉపయోగించారు. అందుకే నెగిటివ్ రిజల్ట్ వచ్చింద‌ని చెబుతున్నారు. . సాలా అంటే బామ్మర్ది అని అర్థం. దీన్ని బూతుగా కూడా వాడతారు. చాలా మందికి ఊతపదం కూడా. మాస్ అప్పీల్ ఉంటుంది. అందుకే ఓ వర్గం ప్రేక్షకులకు ఆ పదం కనెక్ట్ అవుతుంది. అయితే దర్శకుడు పూరి జగన్నాధ్ చిత్రాలన్నీ మాఫియా, క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటాయి కాబ‌ట్టి ఈ ప‌దం త‌ప్ప‌క వాడ‌తారు.

Liger And Agent this is why they are flopped
Liger And Agent

లైగ‌ర్ సినిమాలో కూడా సాలా అనే పదం విజయ్ దేవరకొండ వాడ‌గా, ఏజెంట్‌లో అఖిల్ కూడా వాడాడు. అయితే అఖిల్ కి ఇది కలిసిరాలేదని, అందుకే వారి చిత్రాలు ఫ్లాప్ అయ్యాయని అంటున్నారు. ఇది వినడానికి సిల్లీగా ఉంది. అయితే పరిశ్రమలో సెంటిమెంట్స్ ని బాగా ఫాలో అవుతారు కాబ‌ట్టి ఈ విష‌యాన్ని కొంద‌రు పాయింట్ అవుట్ చేస్తున్నారు. మ‌రి కొంద‌రు అభిమానులు కాంబినేషన్స్, టైటిల్స్, విడుదల తేదీల విషయంలో కొన్ని విషయాలను గుడ్డిగా నమ్ముతారు. ఏది ఏమైన కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అఖిల్‌ల‌కి రెండు సినిమాలు పెద్ద అప‌జ‌యాలు అందించాయి.

Tags: Agent Movieliger movie
Previous Post

Ashwini Dutt : జ‌గ‌న్ స‌ర్కార్ పై విమ‌ర్శ‌లు గుప్పించిన‌ అశ్వినీదత్.. పాన్ ఇండియా అంటే సిగ్గు పడాల్సి వ‌స్తుంద‌ని కామెంట్..

Next Post

Ram Charan : కొత్త యాస నేర్చుకోబోతున్న రామ్ చ‌ర‌ణ్‌.. ఎందుకంటే..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

by Shreyan Ch
September 22, 2024

...

Read moreDetails
వార్త‌లు

Kooman Review : దృశ్యం డైరెక్ట‌ర్.. కూమ‌న్ థ్రిల్ల‌ర్ మూవీ రివ్యూ..

by Shreyan Ch
December 7, 2022

...

Read moreDetails
వార్త‌లు

Kantara Movie : టాప్ ప్లేస్‌లో కాంతారా మూవీ.. బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్‌ల‌ని సైతం ప‌క్క‌కు నెట్టేసిందిగా..!

by Shreyan Ch
October 19, 2022

...

Read moreDetails
politics

YSRCP : వైసీపీదే అధికారం..? 120 సీట్లు వ‌స్తాయ‌ట‌..?

by editor
February 3, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.