Kriti Sanon : తిరుమ‌ల‌లో కృతి స‌న‌న్‌ను ముద్దు పెట్టుకున్న ఆది పురుష్ ద‌ర్శ‌కుడు.. రచ్చ అవుతుందిగా..!

Kriti Sanon : ప్రభాస్ హీరోగా కృతిస‌న‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న‌ ఆది పురుష్ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. జూన్ 16వ తేదీన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో సైతం రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు సంబంధించి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఇటీవల తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి భారీ ఎత్తున ప్ర‌భాస్ అభిమానులు హాజ‌ర‌య్యారు. ఇక ఈ చిత్రం జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వేలాది ధియేటర్లలో రిలీజ్ అవుతుంది.

ఆదిపురుష్ సినిమా ధియేటర్లకు చెప్పులతో వెళ్లాలా లేదా.. చెప్పులు లేకుండా ధియేటర్ లోకి వెళ్లాలా అనే డిస్కషన్ నడుస్తుంది. దీనికి కారణం కూడా హీరో ప్రభాస్.. చిత్ర యూనిట్ చేస్తున్న పనులు అని అంద‌రు అనుకున్నారు. అయితే ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై హీరో ప్రభాస్ తోపాటు.. మిగతా చిత్ర యూనిట్ సభ్యులు, అతిధులు ఎవరూ చెప్పులు వేసుకోలేదు. అందరూ చెప్పులు విప్పి.. కాళ్లతో తిరిగారు. ఇదొక్కటే కాదు.. మొన్నటికి మొన్న. ఆదిపురుష్ టీం ఓ ప్రకటన చేసింది. ప్రతి సినిమా ధియేటర్ లో.. ప్రతి షోలో.. ఓ సీటు హనుమంతుడు.. అదేనండీ ఆంజనేయస్వామికి కేటాయిస్తామని అన్నారు.

Kriti Sanon and om raut visited tirumala
Kriti Sanon

ఏ గుడికి వెళ్లినా చెప్పులను ఆలయం బయట వదిలి వెళతాం.. అదే విధంగా ఓ సినిమా ధియేటర్ లో.. ప్రతి షోలో.. ఓ సీటును ఆంజనేయస్వామికి కేటాయించటం జరిగినప్పుడు.. ఆలయంగా భావించే ధియేటర్ లోకి చెప్పులతో ప్రేక్షకులు ఎలా వెళతారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే అంత సాఫీగాసాగుతున్న సమ‌యంలో చిత్ర ద‌ర్శ‌కుడు ఓం రౌత్‌.. హీరోయిన్ కృతి స‌న‌న్‌ని తిరుమల మాడ వీధుల్లో ముద్దు ఇవ్వ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది. దానిపై పలువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నా కూడా ఆదిపురుష్ టీం మాత్రం స్పందిచ‌డం లేదు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago