Kotam Reddy : అనిల్ కుమార్ పై కోటం రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు.. మ‌రింత వేడెక్కిన రాజ‌కీయం..

<p style&equals;"text-align&colon; justify&semi;">Kotam Reddy &colon; ఏపీ రాజ‌కీయాలో రోజురోజుకి హాట్ టాపిక్‌గా మారుతున్నాయి&period; ఒక‌రిపై ఒక‌రు దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు&period; పార్టీ మారిన వారంతా ద్రోహులు&comma; వారి లెక్కలు తేలుస్తానంటూ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు&period; ఆల్రడీ వైసీపీ అధికారంలోనే ఉందని ఇప్పుడే తమ లెక్కలు తేల్చాలంటూ సవాల్ విసిరారు&period; అనిల్ కి మాటలు ఫుల్&comma; మేటర్ నిల్ అని అన్నారు&period; టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే అనిల్ సంగతి తేల్చేస్తామన్నారాయన&period; సీఐడీ ఎంక్వయిరీ వేస్తామని&comma; ఇసుక&comma; క్వార్జ్ లో అనిల్ దోపిడీని బయటపెడతామని హెచ్చరించారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అనిల్ కుమార్ పెద్ద డూప్ మాస్టర్ అని&comma; నర్సరావుపేటలో అనిల్ ఓడిపోవచ్చేమో కానీ&comma; రాష్ట్రవ్యాప్త డూప్ సంఘం అధ్యక్షుడిగా ఆయనకు భారీ మెజార్టీ వస్తుందని సెటైర్లు పేల్చారు కోటంరెడ్డి&period; ఆనం వివేకానందరెడ్డి చలవ వల్ల అనిల్ రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు శ్రీధర్ రెడ్డి&period; అప్పట్లో ఆయన ఖాళీగా ఉన్న టైమ్ లో రూప్ కుమార్ యాదవ్&comma; అనిల్ ని తన దగ్గరకు తెస్తే&period;&period; తామిద్దరం వివేకా దగ్గరకు తీసుకెళ్లామని&comma; అప్పటికి వైఎస్ఆర్ కి అనిల్ పేరు కూడా తెలియదన్నారు&period; అలాంటి అనిల్ కి కాంగ్రెస్ టికెట్ ఇస్తే&comma; తర్వాత ఆనం కుటుంబానికే ఆయన ద్రోహం చేశారని మండిపడ్డారు శ్రీధర్ రెడ్డి&period; అనిల్ తమ లెక్కలు తేల్చడం కాదని&comma; ఎన్నికల తర్వాత అనిల్ దందాలన్నీ ఒక్కొక్కటే బయటకు తీస్తామని హెచ్చరించారు కోటంరెడ్డి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25398" aria-describedby&equals;"caption-attachment-25398" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25398 size-full" title&equals;"Kotam Reddy &colon; అనిల్ కుమార్ పై కోటం రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు&period;&period; à°®‌రింత వేడెక్కిన రాజ‌కీయం&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;03&sol;kotam-reddy&period;jpg" alt&equals;"Kotam Reddy sensational comments on anil kumar yadav" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25398" class&equals;"wp-caption-text">Kotam Reddy<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గతంలో కాకాణి గోవర్దన్ రెడ్డి మంత్రి అయిన తర్వాత నెల్లూరు వచ్చినప్పుడు రెట్టింపు తిరిగిస్తానని అనిల్ శపథాలు చేశారని&comma; కానీ కాకాణి కాలి గోరు కూడా అనిల్ పీకలేకపోయారని ఎద్దేవా చేశారు కోటంరెడ్డి&period; ఇప్పుడు వైసీపీ అధికారంలోనే ఉందని ఇప్పుడైనా ఆయన ఏం చేస్తారో చెప్పాలన్నారు&period; తాము పార్టీకి దూరం జరిగి 16 నెలలు అయిందని ఇప్పటికీ సవాళ్లు విసురుతాడే కానీ&comma; పని చేయలేడని&period;&period; ఆయనకు మాటలు ఎక్కువ&comma; మేటర్ తక్కువ అని ఎద్దేవా చేశారు కోటంరెడ్డి&period; పాపాలు చేసే వారే పూజలు ఎక్కువ చేస్తారని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వెటకారం చేసిన అనిల్&period;&period; అన్ని సార్లు స్వామి మాల ఎందుకు వేసుకున్నారో చెప్పాలని నిలదీశారు కోటంరెడ్డి&period; అనిల్ కూడా పాపాలు చేసారా&quest; అని ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"OTaz04SKqPE" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago