Komati Reddy : సెల‌బ్రిటీల మ‌ధ్య ఎమోష‌న‌ల్ అయిన కోమ‌టి రెడ్డి.. రేవంత్ రెడ్డికి ప్ర‌త్యేక థ్యాంక్స్ అంటూ కామెంట్

<p style&equals;"text-align&colon; justify&semi;">Komati Reddy &colon; ప్రముఖ సీనియర్ నటుడు మురళీమోహన్ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో వీబీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహించిన విష‌యం తెలిసిందే&period; ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు&period; ఈ సందర్భంగా మురళీమోహన్‌కు &&num;8216&semi;నటసింహ చక్రవర్తి&&num;8217&semi; బిరుదును ప్రధానం చేసి సత్కరించారు మంత్రి కోమటిరెడ్డి&period; ఈ క్ర‌మంలోనే చిత్ర పరిశ్రమ తరపున నంది పురస్కారాలపై మంత్రి కోమటిరెడ్డికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు&period; ప్రభుత్వ సత్కారం కోసం సినీ పరిశ్రమ ఎదురుచూస్తోందని&period;&period; రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నంది అవార్డుల ప్రస్తావనే లేకుండా పోయిందని గుర్తు చేశారు&period; సినిమా&comma; టెలివిజన్&comma; నాటక రంగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నంది అవార్డులను ప్రదానం చేసి గౌరవించాలని కోరారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">త్వరలోనే సినీ పెద్దలను సీఎం రేవంత్ వద్దకు ఆహ్వానించి అవార్డుల విషయంపై చర్చిస్తామని తెలిపారు&period; కాగా&comma; నంది అవార్డులను గత కొంత కాలంగా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంపై ఇప్పటికే పలువురు సినీ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే&period; ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది&period; మురళీమోహన్ ను సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు మంత్రి కోమటిరెడ్డి&period; సినిమా నటుడే కాకుండా మంచి వ్యక్తిగా&comma; పార్లమెంట్ సభ్యుడిగా చూశానన్నారు&period; రియల్ జీవితంలో ఆయన ఎంతో మందికి రోల్ మోడల్ అని అన్నారు&period; సినిమా రంగానికి పూర్తి సహాకారం అందిస్తామని&comma; ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23718" aria-describedby&equals;"caption-attachment-23718" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23718 size-full" title&equals;"Komati Reddy &colon; సెల‌బ్రిటీల à°®‌ధ్య ఎమోష‌à°¨‌ల్ అయిన కోమ‌టి రెడ్డి&period;&period; రేవంత్ రెడ్డికి ప్ర‌త్యేక థ్యాంక్స్ అంటూ కామెంట్" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;komati-reddy&period;jpg" alt&equals;"Komati Reddy gets emotional about his status" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23718" class&equals;"wp-caption-text">Komati Reddy<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°¤‌నకు ఇలాంటి పదవి ఇచ్చినందుకు రేవంత్ రెడ్డికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌తలు అని కూడా పేర్కొన్నారు కోమ‌టి రెడ్డి&period; ఆయ‌à°¨ ఇప్పుడు సినిమాటోగ్ర‌ఫీ మంత్రిగా ఉన్న నేప‌థ్యంలో à°ª‌లువురు సినీ సెల‌బ్రిటీలు ఆయ‌à°¨‌ని క‌లిసి à°ª‌లు à°¸‌à°®‌స్య‌లు కోమ‌టిరెడ్డి దృష్టికి తీసుకెళుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"CiFW9FpWm60" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago