Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Kanti Chuputho Champesta : కత్తితో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా.. అని బాలయ్య చెప్పిన ఫేమస్ డైలాగ్.. ఎక్కడి నుంచి కాపీ కొట్టారో తెలుసా..?

Mounika Yandrapu by Mounika Yandrapu
November 12, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Kanti Chuputho Champesta : టాలీవుడ్ సీనియ‌ర్ హీరోల‌లో ఒకరైన బాల‌య్య త‌న‌దైన శైలిలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. అఖండ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న బాలయ్య ఆ తర్వాత కూడా అంతకుమించి అనేలా ఫ్యాన్స్ ని మెప్పించడం కోసం కృషి చేస్తున్నారు. ఎందుకంటే వేరే హీరోకి లేని ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాలకృష్ణకు ఉంది. అభిమానులు బాలయ్య సినిమాలలోఎక్కువగా ఇష్టపడేది ఆయన చెప్పే డైలాగులు కోసం. బాల‌య్య సినిమా అంటే డైలాగులు మినిమ‌మ్ ఉండాల్సిందే. ఎంత భారీ డైలాగును ఆయినా బాల‌య్య సింగిల్ టేక్ లో చెప్పేస్తారు. పౌరాణికం కానీ, మాస్ డైలాగ్ గాని ఇలా ఏ డైలాగ్ అయినా సరే సింగిల్ టేక్ లో ఓకే అయిపోవాల్సిందే.

బాల‌య్య చెప్పే డైలాగుల‌కు థియేట‌ర్స్ డిటిఎస్ మోత మోగిపోతుంటాయి. ముఖ్యంగా బాల‌య్య ఫ్యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేశాడంటే ఆ సినిమాలో బాంబుల‌ కన్నా  డైలాగులే ఎక్కువగా పేలిపోతాయి. బాలయ్య బాబు కెరియర్లో ఇప్ప‌టి వ‌ర‌కూ చెప్పిన డైలాగుల్లో అభిమానుల‌కు ఫేవ‌రెట్ డైలాగులు ఎన్నో ఉన్నాయి. బాల‌య్య డైలాగుల్లో న‌ర‌సింహ‌నాయుడు సినిమాలో చెప్పిన క‌త్తుల‌తో కాదురా కంటి చూపుతో చంపేస్తా అనే డైలాగ్ చాలా మంది ఇప్పటికి కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆ డైలాగ్ ఆయన అభిమానులను అంతగా ఆకట్టుకుంది. నరసింహనాయుడు చిత్రంలో కత్తి కంటే బాల‌య్య కంటికి ఉన్న ప‌వ‌ర్ ను వివ‌రిస్తూ ఆ డైలాగ్ ఉంటుంది.

Kanti Chuputho Champesta dialogue from which movie it has copied
Kanti Chuputho Champesta

ఇదిలా ఉంటే ఈ డైలాగును ఎన్టీఆర్  నిజ‌జీవితంలో చెప్పార‌న్న సంగ‌తి మాత్రం చాలా మందికి తెలియని విషయం. న‌ర‌సింహ‌నాయుడు సినిమాకు మాటల రచయితగా ప‌నిచేసిన ప‌రుచూరి గోపాల కృష్ణ ఈ డైలాగును రాశారు. అంతేకాకుండా  ప‌రుచూరి గోపాల‌కృష్ణనే ఎన్టీఆర్ నటించిన నాదేశం చిత్రానికి కూడా రచయితగా పనిచేశారు. నాదేశం సినిమాలో క్లైమాక్స్ లో  ఒకే ఒక ఫైట్ సీన్ ఉంటుంది. అయితే నాదేశం ద‌ర్శ‌కుడు బి. బాప్పయ్య మాత్రం మ‌రో ఫైట్ సీన్ పెట్టాల‌ని అనుకున్నార‌ట‌. కానీ ఆ విష‌యం ఎన్టీఆర్ కు చెప్పేంత ధైర్య దర్శకుడికి లేక ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌కు ఆ బాధ్యత అప్ప‌గించారట.

ఒక సందర్భంలో కారులో వెళుతున్న‌ప్పుడు అన్న‌గారూ మీ మాస్ ఇమేజ్ కు తగ్గట్టు మ‌రో ఫైట్ ఉంటే బాగుంటుంద‌ని ప‌రుచూరి గోపాలకృష్ణ ఎన్టీఆర్ తో చెప్పడం జరిగిందట. దాంతో ఎన్టీఆర్ దేనికైనా ఓ హద్దు ఉంటుంది. ఫైట్ ఉంటే స‌త్య‌నారాయ‌ణ‌తో చెప్పండి అంతే.  నేను గ‌ట్టిగా క‌న్నెర్ర‌చేస్తే వాళ్లు గుండె ఆగి చ‌స్తారు అని అన్నారట‌ ఎన్టీఆర్. పరుచూరి గోపాలకృష్ణ ఈ ఘటనను ఇన్స్పిరేషన్ గా తీసుకొని  20 ఏళ్ల తరువాత న‌ర‌సింహ‌నాయుడు సినిమాలో పెట్టార‌ట‌. ఆ డైలాగే నరసింహనాయుడు చిత్రానికి హైలైట్ గా నిలిచింది.

Tags: balakrishnaKanti Chuputho ChampestaTollywood
Previous Post

Venkatesh : ఒకే టైటిల్ తో వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ, విక్టరీ వెంకటేష్ చిత్రాలు.. ఏది హిట్ అయిందంటే..?

Next Post

Daddy Movie Child Artist : డాడీ చిత్రంలో నటించిన చిన్నారి గుర్తుందా..? ఇప్పుడు ఎంత అందంగా మారిపోయిందంటే..?

Mounika Yandrapu

Mounika Yandrapu

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Sr NTR Food Habits : ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. 24 ఇడ్లీలు, 30 బ‌జ్జీలు..

by Usha Rani
December 4, 2022

...

Read moreDetails
వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

KTR Son Himanshu : కేటీఆర్ త‌న‌యుడు పోలీసుల‌ని నానా ర‌కాలుగా హింసించాడు.. ఏఎస్ రావు సంచ‌ల‌న‌ కామెంట్స్..

by Shreyan Ch
January 18, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.