Kalvakuntla Kavitha : ఓట‌మి బాధ‌లో క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. ప్ర‌గ‌తి భ‌వన్‌ని అప్పుడే ఖాళీ చేసి వెళ్లిందా..?

Kalvakuntla Kavitha : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లే. కాంగ్రెస్ పార్టీ అధికారం కైవసం చేసుకుంది. ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మం..ఎగ్జాక్ట్ పోల్స్‌నే నమ్ముతామన్న బీఆర్ఎస్‌కు ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పాలి. సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు కూడా ఓడిపోవాల్సి వచ్చింది. సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో పోటీ చేయగా.. గజ్వేల్‌లో మాత్రమే గెలిచారు. సిరిసిల్లలో కేటీఆర్, సిద్దిపేటలో హరీష్ రావు గెలిచారు. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి రెండు చోట్ల పోటీచేస్తే..ఒకచోట ఓడిపోయి..మరో చోట విజయం సాధించారు. కొడంగల్‌లో గెలిచి…కామారెడ్డిలో ఓడిపోయారు.

గెలిచిన ఆనందంలో రేవంత్ రెడ్డి ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన కొడంగల్‌ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కొన ఊపిరి వరకు కొడంగల్ నియోజకవర్గమే శ్వాసగా జీవిస్తాను. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్‌ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకొని చూసుకుంటా. ఈ గడ్డపై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే బాధ్యతను తీసుకుంటా. దేశానికి కొడంగల్‌ను ఒక మోడల్‌గా నిలబెడతా’’ అని అన్నారు. అయితే ఓట‌మి త‌ర్వాత కేటీఆర్, క‌విత‌, హ‌రీష్ రావు, కేసీఆర్ చాలా నిరాశ‌లో ఉన్న‌ట్టు తెలుస్తుంది.

Kalvakuntla Kavitha leaving pragathi bhavan after losing
Kalvakuntla Kavitha

కేటీఆర్ ఎక్స్ ద్వారా స్పందిస్తూ.. ‘బీఆర్ఎస్ పార్టీకి వరుసగా రెండు పర్యాయాలు అధికారం అప్పగించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. ఫలితం గురించి బాధలేదు. అయితే మేము ఆశించి రీతిలో ఫలితాలు రాకపోవడంతో కచ్చితంగా నిరాశ కలిగించింది. కానీ ఈ ఫలితాన్ని ఒక పాఠంగా తీసుకొని తిరిగి పుంజుకుంటాం. ప్రజా ఆమోదం పొందిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. శుభం జరగాలని ఆశిస్తున్నాను’’ అని స్పందించారు. ఇక ఎమ్మెల్సీ కవిత ప్రగతి భవన్ చేరుకొని కుటుంబ సభ్యుతలో కలిసి ఫలితాలను గమనించింది. ఓట‌మి త‌ర్వాత వెంట‌నే అక్క‌డ నుండి చాలా బాధ‌తో వెళ్లిపోయిన‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం క‌విత‌కి సంబందించిన క్లిప్స్ ఇప్పుడు నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago