Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Kajal Aggarwal : త‌న కొడుకుతో ప్ర‌త్య‌క్షం అయిన కాజ‌ల్.. ఎంత క్యూట్‌గా ఉన్నాడు..!

Shreyan Ch by Shreyan Ch
August 18, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Kajal Aggarwal : క‌లువ క‌ళ్ల సుందరి కాజ‌ల్ 2020 అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత ఈ జంట వెకేషన్స్ కి వెళుతూ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కాజల్, ఆమె భర్త, గౌతమ్ కిచ్లు మే 19, 2022న నీల్ కిచ్లు అనే మగబిడ్డకు తల్లిదండ్రులయ్యారు. గత ఏడాది అక్టోబర్‌లో ఆమె తన కొడుకు ముఖాన్నిచూపించింది. ఈ ఏప్రిల్‌లో, ఈ జంట తమ కుమారుడు నీల్ మొదటి పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన కొడుకు ఫొటోను షేర్ చేసిన కాజల్.. అతనికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసింది.తాజాగా కొడుకుతో ఎయిర్‌పోర్ట్‌లో మెరిసింది.

ఇటీవల హైదరాబాద్‌కు బయలుదేరిన సమయంలో ముంబై విమానాశ్రయంలో కనిపించారు. ఈ సమయంలో విమానాశ్రయంలో కాజల్ తన కొడుకును ఎత్తుకుని కనిపించింది. దీంతో వీడియో అండ్ ఫొటో గ్రాఫర్స్ వెంటనే ఫొటోలు, వీడియోలను క్లిక్ చేసేందుకు ఛాయాచిత్రకారులు వారి చుట్టూ గుమిగూడారు. కెమెరాలన్నీ ఒక్కసారిగా క్లిక్ చేస్తూ ఉండటంతో నీల్ రియాక్షన్ అందరి దృష్టిని ఆకర్షించింది. క్యూట్ గా కనిపిస్తోన్న నీల్ కిచ్లూ.. ఫొటోగ్రాఫర్లు తనను క్లిక్ చేసినప్పుడు వారి వైపు చూస్తూ క్యూట్‌గా క‌నిపించాడు. వీళ్లంతా ఎవరో అని చిన్న కళ్లతో ఆశ్చర్యంగా చూస్తున్నట్టు అనిపించింది. ఈ సమయంలో కాజల్ స్లింగ్ బ్యాగ్‌తో బ్లాక్ డ్రెస్ ధరించగా, ఆమె కొడుకు వైట్ డ్రెస్సులో అందంగా కనిపించాడు.

Kajal Aggarwal with her son latest video viral
Kajal Aggarwal

గత ఏడాది ప్రెగ్నన్సీ కారణంగా సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన కాజల్.. ఈ ఏడాది తిరిగి యాక్టింగ్ తో బిజీ కానుంది. ప్రస్తుతం కాజల్ కమల్ హాసన్ సరసన ఇండియన్ 2లో నటిస్తోంది. వర్కౌట్స్ చేస్తూ మునుపటి ఫిజిక్ పొందే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉండగా కాజల్ ప్రస్తుతం బాలయ్య సరసన భగవంత్ కేసరి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత కూడా కాజల్ జోరు ఏమాత్రం తగ్గలేదు.

Tags: Kajal Aggarwal
Previous Post

Ram Gopal Varma : నాకు పెళ్లి ఎప్పుడైందో గుర్తు లేదు.. కూతురు డాక్ట‌ర్‌ అనుకుంటా..

Next Post

Neha Shetty : స్టూడెంట్స్ ముందే హీరోయిన్ చీర లాగేసిన విశ్వ‌క్ సేన్.. భ‌య‌ప‌డిపోయిందిగా..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Perni Nani : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై పేర్ని నాని కామెంట్స్.. పవన్ శ్వాస పీల్చేది, వదిలేది చంద్రబాబు కోసమే..

by Shreyan Ch
November 26, 2023

...

Read moreDetails
politics

Ambati Rambabu : సాయిధ‌ర‌మ్ తేజ్‌కి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన అంబ‌టి.. ఆగని బ్రో వివాదం..

by Shreyan Ch
August 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Mohan Babu : చంద్ర‌మోహ‌న్ మృతితో ఫుల్ ఎమోష‌న‌లైన మోహ‌న్ బాబు.. న్యూజిలాండ్ నుండి వీడియో మెసేజ్

by Shreyan Ch
November 12, 2023

...

Read moreDetails
special interest

Ghost : ఇంట్లో దెయ్యం ఉంటే.. ఎలాంటి ల‌క్ష‌ణాలు, సూచ‌న‌లు క‌నిపిస్తాయో తెలుసా..?

by editor
September 7, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.