Kadiyam Srihari : కాంగ్రెస్‌లోకి క‌డియం.. మాజీ సీఎం కేసీఆర్‌పై సంచ‌ల‌న కామెంట్స్‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">Kadiyam Srihari &colon; తెలంగాణ‌లో రాజ‌కీయం మంచి రంజుగా మారుతుంది&period; కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి à°µ‌చ్చాక బీఆర్ఎస్ ప్ర‌భుత్వం కకావిక‌లం అవుతుంది&period; పార్టీకి చెందిన ఒక్కొక్క‌రు మెల్ల‌మెల్ల‌గా జంప్ అవుతున్నారు&period; ఇప్పుడు క‌డియం శ్రీహ‌à°°à°¿ టైం à°µ‌చ్చింది&period; ఆయ‌à°¨ కూడా త్వ‌à°°‌లోనే కాంగ్రెస్ ప్ర‌భుత్వంలోకి జంప్ అవుతార‌నే టాక్ వినిపిస్తుంది&period; బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కుమార్తె కావ్య ఇప్పటికే తప్పుకున్నారు&period; ఈ నేపథ్యంలో కుమార్తెతో కలిసి ఆయన ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారని సమాచారం&period; తండ్రీకూతుళ్లు కలిసి ఢిల్లీకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది&period; శనివారం ఉదయం 9 గంటలకు కాంగ్రెస్ పెద్ద‌à°²‌ని క‌లుస్తార‌ని ఆ à°¤‌ర్వాత నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని టాక్&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°µ‌రంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం&period; కాంగ్రెస్‌లో కడియం చేరికతో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి&period; కడియం శ్రీహరి బీఆర్ఎస్‌‌ను వీడటం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ పార్టీకి గట్టి దెబ్బే తగిలే అవకాశం ఉంది&period; బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య గురువారం రాత్రి ప్రకటించారు&period; బీఆర్ఎస్ అధినేత&comma; మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ విషయంపై కావ్య లేఖ రాశారు&period; ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం&comma; భూకబ్జాల వంటి ఆరోపణలతో పార్టీ ప్రతిష్ఠ మసకబారి&comma; జనాదరణ కరువైన నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు కావ్య పేర్కొన్నారు&period; ఈ క్రమంలోనే ఎమ్మెల్యే క‌డియం కూడా కాంగ్రెస్‌లో చేర‌బోతున్న‌ట్టు తెలుస్తుది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25772" aria-describedby&equals;"caption-attachment-25772" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25772 size-full" title&equals;"Kadiyam Srihari &colon; కాంగ్రెస్‌లోకి క‌డియం&period;&period; మాజీ సీఎం కేసీఆర్‌పై సంచ‌à°²‌à°¨ కామెంట్స్‌&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;03&sol;kadiyam-srihari&period;jpg" alt&equals;"Kadiyam Srihari sensational comments on kcr" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25772" class&equals;"wp-caption-text">Kadiyam Srihari<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై కార్యకర్తలతో చర్చించి&comma; రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే&comma; మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారు&period; కాంగ్రెస్‌ పార్టీ నేతలు కడియం శ్రీహరి నివాసానికి వచ్చి ఆయనతో భేటీ అయ్యారు&period; కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ&comma; రోహిత్‌ చౌదరి&comma; మల్లు రవి&comma; సంపత్‌ కుమార్&comma; రోహిన్‌ రెడ్డి తదితరులు కడియం నివాసానికి వచ్చారు&period; కడియం శ్రీహరి&comma; ఆయన కుమార్తె కావ్యను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు&period; ఏఐసీసీ ఆదేశాల మేరకే కడియం శ్రీహరిని పార్టీలోకి ఆహ్వానించేందుకు వచ్చినట్టు దీపాదాస్‌ మున్షి తెలిపారు&period; కార్యకర్తలతో చర్చించి ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తానని కడియం శ్రీహరి చెప్పారు&period; వివిధ కారణాలతో నేతలు&comma; ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీకి దూరం అవుతున్నారని కడియం శ్రీహరి అన్నారు&period; కడియం కుమార్తె కావ్యను వరంగల్‌ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించగా&period;&period; పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కేసీఆర్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"BNhnEOVxCns" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago