KA Paul : కేేేేేఏ పాల్ టాలెంట్ మాములుగా లేదు.. చంద్ర‌బాబుని భ‌లే ఇమిటేట్ చేశాడుగా..!

KA Paul : ప్ర‌స్తుతం ఏపీలో ఒక‌రిపై ఒక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఒక‌వైపు ప్ర‌భుత్వంపై చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ విమ‌ర్శ‌లు చేస్తుంటే మరోవైపు కేఏ పాల్ పవ‌న్, చంద్ర‌బాబుల‌ని విమ‌ర్శిస్తున్నారు. కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్ముతుంటే.. జగన్, పవన్, బాబు అడ్డుకోలేదని మండిపడ్డారు. ఏపీ ని చంద్రబాబు సర్వనాశనం చేశారన్నారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అని ఎద్దేవా చేశారు. ప్రతి ఇంటా…ప్రతి గుండెల్లో పాల్ ఉంటారని చెప్పారు.తెలంగాణ ఎన్నిక లో పోటీ చేస్తాం..సీఎం అయితే ప్రతి నియోజకవర్గానికి హెలికాఫ్టర్, ఆస్పత్రి కడతానని అన్నారు. ఏడాదికి 10 లక్షల ఉద్యోగాలు ఇస్తానని, ముఖ్యమంత్రి‌గా జగన్ ఫెయిల్ అయ్యారు.. వెసీపీకి 175 స్థానాలు కాదు…పట్టుమని 25 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. పవన్ వారాహి యాత్ర కాదు..మోదీ యాత్ర, నారాహి యాత్ర.. ఈ యాత్రలు పవన్ రద్దు వేసుకోవాలని హితవు పలికారు.

ఇక చంద్ర‌బాబు గురించి మాట్లాడుతూ..ఆయ‌న‌ని కాస్త ఇమిటేట్ చేస్తూ 43 ఏళ్ల ఎక్స్‌పీరియ‌న్స్ అని అంటాడు. ఏం చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌ధాని క‌ట్ట‌లేక‌పోయాడు. నేను చంద్ర‌బాబుని గెలిపించమని ప్ర‌మోట్ చేశా. కాని గెలిచి ఐదు కోట్లు అప్పుడు చేశాడంటూ కేఏ పాల్ ఆసక్తిక‌ర కామెంట్స్ చేశారు. కేఏ పాల్ చంద్రబాబుని ఇమిటేట్ చేస్తూ మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇక ప‌వ‌న్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన పాల్.. పవన్‌కి ఓటు బ్యాంక్ లేదు, స్థిరత్వం లేదని. ..మోదీకి తెలుసునని చెప్పారు.

KA Paul imitated chandra babu naidu
KA Paul

రాష్ట్రాన్ని నాశనం చేసిన మోదీ మనకు అవసరమా? అని ప్రశ్నించారు.కవిత అరెస్టు కాకుండా ఉండేందుకు…కేసీఆర్..మోదీకి లొంగిపోయాడని దెప్పిపోడిశారు. పలు పార్టీలకు మద్దతిస్తూ పవన్ దశావతారాలు ఎత్తుతున్నారని ఆయ‌న‌పై సెటైర్లు వేశారు పాల్‌. లక్షలు, కోట్లు తెస్తాను… జనసేనను మా పార్టీలో విలీనం చేయాలని పవన్ కళ్యాణ్‌కి హితవు పలికారు. నారా లోకేష్‌ను… సీఎం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.పవన్ కళ్యాణ్‌ని నాదెండ్ల మనోహర్ మిస్ గైడ్ చేస్తున్నారని కేఏ పాల్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago