Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Jr NTR : న‌య‌న‌తార విష‌యంలో ఎన్టీఆర్ చెప్పిందే నిజ‌మైందిగా.. అంద‌రూ షాక్..!

Shreyan Ch by Shreyan Ch
October 10, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Jr NTR : ఇటీవ‌ల హీరోయిన్స్ పెళ్లి పీట‌లు ఎక్క‌డం, కొద్ది రోజుల‌కే పిల్ల‌ల్ని క‌న‌డం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార పండంటి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ ఇచ్చిన విష‌యం విదిత‌మే. సరోగసీ ద్వారా నయనతారకు కవలలు కలిగారు. ఈ విషయాన్ని నయనతార భర్త, ప్రముఖ దర్శకుడు విగ్నేశ్ శివన్ వెల్లడించారు. కాగా తమ కుమారుల పేర్లను ఉయిర్, ఉలగమ్ అని పేర్కొన్నారు. నయనతార, తాను అమ్మానాన్నలమయ్యామ‌ని విగ్నేశ్ శివన్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.

నయన్ విగ్నేశ్‌కు పెళ్లి జూన్ 9న జరిగింది. అప్పుడే పిల్లలు ఎలా పుడతారని అంద‌రిలో సందేహం ఉంది. పెళ్లికి ముందే పిల్ల‌ల‌కు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. అందుకే పెళ్లిని హడావిడిగా కానిచ్చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు సరోగసీ ద్వారా పిల్లల్ని కన్న సెలెబ్రిటీల లిస్టులో నయన్ కూడా చేరినట్టు అయింది. న‌యనతారకు కవల పిల్లలు పుడతారన్న విషయాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పేశారని.. నయన‌తారకు కవలలు పుడతారని ఎన్టీఆర్‌కి ఎలా తెలుసు అని అంద‌రిలో సందేహాలు త‌లెత్తుతున్నాయి.

Jr NTR said in Adurs movie about Nayanthara which became true
Jr NTR

అయితే అస‌లు విష‌యం ఏంటంటే.. 2010లో వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్, నయనతార, షీలా కౌర్ హీరో హీరోయిన్లుగా అదుర్స్ అనే సినిమా వచ్చింది. అందులో చారి పాత్రధారికి జతగా చంద్రకళ పాత్రలో నయనతార నటించింది. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో ఎన్టీఆర్.. నయనతారకు కవల పిల్లలు పుడతారని చెప్తారు. చంద్రకళ ఎడమ నడుము మడతలో పుట్టుమచ్చ ఉందని.. అందుకే ఆమెకు కవలలు పుడతారని చారి చెప్తాడు. అప్పుడు చెప్పిన ఆ విషయం ఇప్పుడు నిజమైందని నెటిజన్లు గుర్తుచేస్తూ ఈ విష‌య‌న్ని తెగ వైర‌ల్ చేస్తున్నారు. చాలాకాలంగా ప్రేమలో ఉన్న నయనతార, విగ్నేశ్ శివన్ ఈ ఏడాది జూన్ 9న పెళ్లితో ఒక్కటవ్వ‌డం, ఆ త‌ర్వాత విహార యాత్ర‌ల‌కు వెళ్ల‌డం ఇక ప్ర‌స్తుతం సినిమాల‌తో బిజీగా ఉండ‌డం జ‌రుగుతోంది.

Tags: Jr NTRnayanthara
Previous Post

Ankitha : సింహాద్రి హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఎక్కడ ఉంది.. ఏం చేస్తుందో తెలుసా..?

Next Post

Richa Gangopadhyay : అంత టార్చ‌ర్ పెట్టినందుకే రిచా టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పిందా..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

Balakrishna : రజనీకాంత్ ముందు నువ్వెంత‌.. రోజాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బాల‌య్య‌..
politics

Balakrishna : రజనీకాంత్ ముందు నువ్వెంత‌.. రోజాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బాల‌య్య‌..

June 3, 2023
Kota Srinivasa Rao : స్టార్ హీరోల రెమ్యున‌రేష‌న్‌పై కోట శ్రీనివాస‌రావు షాకింగ్ కామెంట్స్..!
వార్త‌లు

Kota Srinivasa Rao : స్టార్ హీరోల రెమ్యున‌రేష‌న్‌పై కోట శ్రీనివాస‌రావు షాకింగ్ కామెంట్స్..!

June 3, 2023
Odisha Train Accident : ఒడిశా రైలు ప్ర‌మాదం.. అస‌లు కార‌ణం ఇదే.. క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చెప్పాడు..!
క్రైమ్‌

Odisha Train Accident : ఒడిశా రైలు ప్ర‌మాదం.. అస‌లు కార‌ణం ఇదే.. క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చెప్పాడు..!

June 3, 2023
Funny Run Outs : క్రికెట్ చ‌రిత్ర‌లో అత్యంత ఫన్నీ ర‌నౌట్స్ ఇవే..!
క్రీడ‌లు

Funny Run Outs : క్రికెట్ చ‌రిత్ర‌లో అత్యంత ఫన్నీ ర‌నౌట్స్ ఇవే..!

June 3, 2023
Jr NTR : ఎయిర్ పోర్ట్‌లో మెరిసిన జాన్వీ క‌పూర్, ఎన్టీఆర్.. ఏం చేశారంటే..!
వార్త‌లు

Jr NTR : ఎయిర్ పోర్ట్‌లో మెరిసిన జాన్వీ క‌పూర్, ఎన్టీఆర్.. ఏం చేశారంటే..!

June 3, 2023
Tamannaah : పొట్టి దుస్తుల‌లో త‌మ‌న్నా ర‌చ్చ‌.. పీక్స్‌లో గ్లామ‌ర్ షో..!
వార్త‌లు

Tamannaah : పొట్టి దుస్తుల‌లో త‌మ‌న్నా ర‌చ్చ‌.. పీక్స్‌లో గ్లామ‌ర్ షో..!

June 3, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

Annapurnamma : నరేష్ – ప‌విత్ర లోకేష్ పై అన్న‌పూర్ణ‌మ్మ అదిరిపోయే కామెంట్స్.. పంచ్ అదిరింది..!
వార్త‌లు

Annapurnamma : నరేష్ – ప‌విత్ర లోకేష్ పై అన్న‌పూర్ణ‌మ్మ అదిరిపోయే కామెంట్స్.. పంచ్ అదిరింది..!

by Shreyan Ch
May 27, 2023

...

Read more
Sireesha : వెంకీ సినిమాలో ర‌వితేజ చెల్లెలుగా న‌టించిన శిరీష ఇలా మారిందేంటి..!
వార్త‌లు

Sireesha : వెంకీ సినిమాలో ర‌వితేజ చెల్లెలుగా న‌టించిన శిరీష ఇలా మారిందేంటి..!

by Shreyan Ch
May 28, 2023

...

Read more
Samantha In Gym : జిమ్‌లో స‌మంత క‌ష్టాలు చూశారా.. చెమ‌ట‌లు కార్చేస్తుంది.. వీడియో..!
వార్త‌లు

Samantha In Gym : జిమ్‌లో స‌మంత క‌ష్టాలు చూశారా.. చెమ‌ట‌లు కార్చేస్తుంది.. వీడియో..!

by Shreyan Ch
May 28, 2023

...

Read more
Puli 19th Century : ఆక‌ట్టుకుంటున్న డ‌బ్బింగ్ మూవీ.. ఇందులో అంత ఏముంది..?
వార్త‌లు

Puli 19th Century : ఆక‌ట్టుకుంటున్న డ‌బ్బింగ్ మూవీ.. ఇందులో అంత ఏముంది..?

by Shreyan Ch
May 26, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.