Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Simhadri : సింహాద్రి రీరిలీజ్‌తో ప‌వ‌న్ రికార్డుని అందుకోలేక‌పోయిన ఎన్టీఆర్‌..!

Shreyan Ch by Shreyan Ch
May 23, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Simhadri : ఇటీవ‌ల ఇండ‌స్ట్రీలో కొత్త ట్రెండ్ వ‌చ్చింది. హీరోల బ‌ర్త్ డేల సంద‌ర్భంగా గ‌తంలో హిట్ అయిన సినిమాల‌ని రీరిలీజ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో రీసెంట్‌గా ఎన్టీఆర్ బ‌ర్త్ డేని పురస్క‌రించుకొని సింహాద్రి చిత్రం రీ రిలీజ్ చేశారు. అయితే ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ డం అందుకున్న త‌ర్వాత ఈ సినిమా రిలీజ్ అయింది. మూవీ భారీ వసూళ్లని రాబ‌డుతుంద‌ని అనుకున్నారు. కాని ప‌వ‌న్ రికార్డుని మాత్రం చెరిపేయ‌లేక‌పోయింది. ఫ్యాన్స్. ట్రేడ్ వర్గాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ మూవీస్ టాప్ డే 1 కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఖుషి 3.62 కోట్లు, సింహాద్రి4K 2.90 కోట్లు, జల్సా 2.57 కోట్లు, ఒక్కడు 1.90 కోట్లు, పోకిరి 1.52 కోట్లు, దేశముదురు 1.46 కోట్లు, ఆరెంజ్ 1.42 కోట్లు, బిల్లా 85 లక్షలు, చెన్నకేశవరెడ్డి 64 లక్షలు, వర్షం4K 15 లక్షలుగా ఉంది.

ఫ్యాన్స్ మాత్రం ఎన్టీఆర్ సింహాద్రి సినిమా ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 5.2 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసినట్లు ప్ర‌త్యేక పోస్టర్ విడుద‌ల చేశారు. దీంతో అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటు పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా దేవ‌ర మూవీ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఈ పోస్ట్ ప్ర‌తి ఒక్కరిని ఎంతో ఆక‌ట్టుకుంది. ఇక పోస్ట‌ర్ షేర్ చేస్తూ జూనియ‌ర్‌కి అంద‌రు ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు అందించారు. ఈ నేప‌థ్యంలో ఎన్టీఆర్ ఒక లేఖ విడుద‌ల చేశారు. మంచైనా, చెడైనా.. ఎప్పుడూ అండగా ఉంటూ వస్తోన్న ఫ్యాన్స్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు.

jr ntr not got pawan record with simhadri re release
Simhadri

గత కొన్ని దశాబ్దాలంగా ఫ్యాన్స్ ఎంతో అండగా ఉన్నారని.. కష్ట సమయాల్లో నా అభిమానులే నాకు బలమైన మద్దతును ఇచ్చారని తెలిపారు. నేను పోషించిన ప్రతి పాత్ర మరియు నేను భాగమైన ప్రతి కథ నా అభిమానుల కోసం! నా సినిమాలను ఆదరించినందుకు, నా హృదయపూర్వక ధన్యవాదాలంటూ పేర్కోన్నారు.ఇక ఎన్టీఆర్‌ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించి ప్యాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ క్రేజ్ అందుకున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ 2022 మార్చి 24 విడుదలై వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.

Tags: Simhadri
Previous Post

Shiva Krishna : మ‌హేష్ బాబు బోర్న్ ఆర్టిస్ట్.. సీనియ‌ర్ యాక్ట‌ర్ స్ట‌న్నింగ్ కామెంట్స్..

Next Post

Salaar : బాబోయ్.. స‌లార్ యాక్ష‌న్ సీక్వెన్స్ కోసం అన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారా..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

Raghavendra Rao : చంద్ర‌బాబు అరెస్ట్.. ప్రజాస్వామ్యం అప‌హాస్యం.. రాఘవేంద్ర‌రావు ఫైర్..
politics

Raghavendra Rao : చంద్ర‌బాబు అరెస్ట్.. ప్రజాస్వామ్యం అప‌హాస్యం.. రాఘవేంద్ర‌రావు ఫైర్..

September 10, 2023
Nara Bhuvaneshwari : మా ఆయ‌న్ని ట‌చ్ చేశావ్.. జ‌గ‌న్ నీ ప‌ని అయిన‌ట్టేనంటూ చంద్ర‌బాబు భార్య వార్నింగ్..
politics

Nara Bhuvaneshwari : మా ఆయ‌న్ని ట‌చ్ చేశావ్.. జ‌గ‌న్ నీ ప‌ని అయిన‌ట్టేనంటూ చంద్ర‌బాబు భార్య వార్నింగ్..

September 10, 2023
Nara Lokesh : నా తండ్రిని అక్ర‌మంగా అరెస్ట్ చేశారు.. న‌డిరోడ్డుపై బైటాయించి లోకేష్ నిర‌స‌న‌..
politics

Nara Lokesh : నా తండ్రిని అక్ర‌మంగా అరెస్ట్ చేశారు.. న‌డిరోడ్డుపై బైటాయించి లోకేష్ నిర‌స‌న‌..

September 9, 2023
Sajjala Ramakrishna Reddy : ఆధారాల‌తో దొరికాడు కాబ‌ట్టే అరెస్ట్.. క‌క్ష సాధింపు కాద‌న్న స‌జ్జ‌ల‌..
politics

Sajjala Ramakrishna Reddy : ఆధారాల‌తో దొరికాడు కాబ‌ట్టే అరెస్ట్.. క‌క్ష సాధింపు కాద‌న్న స‌జ్జ‌ల‌..

September 9, 2023
Chandra Babu : ప‌క్కా స్కెచ్‌తోనే చంద్ర‌బాబు అరెస్ట్..? వెలుగులోకి సంచ‌ల‌న విష‌యాలు..?
politics

Chandra Babu : ప‌క్కా స్కెచ్‌తోనే చంద్ర‌బాబు అరెస్ట్..? వెలుగులోకి సంచ‌ల‌న విష‌యాలు..?

September 9, 2023
Ravinder : చిక్కుల్లో మ‌హాల‌క్ష్మీ భ‌ర్త‌.. రవీందర్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
వార్త‌లు

Ravinder : చిక్కుల్లో మ‌హాల‌క్ష్మీ భ‌ర్త‌.. రవీందర్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు..

September 9, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌పై పురందేశ్వ‌రి ఎమోష‌న‌ల్ కామెంట్స్
politics

జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌పై పురందేశ్వ‌రి ఎమోష‌న‌ల్ కామెంట్స్

by Shreyan Ch
August 29, 2023

...

Read more
YS Sharmila : అన్న‌కి రాఖీ క‌ట్టారా అన్న దానిపై ష‌ర్మిళ ఆస‌క్తిక స‌మాధానం ఇదే..!
politics

YS Sharmila : అన్న‌కి రాఖీ క‌ట్టారా అన్న దానిపై ష‌ర్మిళ ఆస‌క్తిక స‌మాధానం ఇదే..!

by Shreyan Ch
September 1, 2023

...

Read more
Chiranjeevi : రూ.10 రాఖీ క‌ట్టి.. కోట్లు లాగుతున్నారుగా.. కామెడీ చేసిన చిరంజీవి..!
వార్త‌లు

Chiranjeevi : రూ.10 రాఖీ క‌ట్టి.. కోట్లు లాగుతున్నారుగా.. కామెడీ చేసిన చిరంజీవి..!

by Shreyan Ch
August 30, 2023

...

Read more
జ‌గ‌న్‌ని పొడిచింది క‌త్తి శీను కాదు.. బొత్స‌ మేన‌ల్లుడు..!
politics

జ‌గ‌న్‌ని పొడిచింది క‌త్తి శీను కాదు.. బొత్స‌ మేన‌ల్లుడు..!

by Shreyan Ch
August 31, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.