Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Jr NTR Home : ఇంద్ర‌భ‌వ‌నాన్ని త‌లపిస్తున్న ఎన్టీఆర్ ఇల్లు.. ఎంత అందంగా ఉంది..!

Shreyan Ch by Shreyan Ch
July 16, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Jr NTR Home : ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోల‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక‌రు. త‌న తాత ఎన్టీఆర్ న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తార‌క్ నందమూరి ఖ్యాతిని విశ్వ‌వ్యాప్తం చేస్తున్నాడు. ఎన్టీఆర్ కి ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ ద‌క్కింది. ఇప్పుడు దేవ‌ర అనే సినిమా చేస్తుండ‌గా, ఇది కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుద‌ల అవుతుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ మ‌రింత పెర‌గ‌నుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్‌కు సింప్లిసిటీ అంటే ఇష్టం, ఆయనకి పర్యావరణం మరియు పచ్చదనం పట్ల ఉన్న ఆస‌క్తి ఇల్లు చూస్తే తెలిసిపోతుంది. ఎన్టీఆర్ అప్పుడ‌ప్పుడు త‌న‌ ఇల్లు ఫొటోల‌ని ఇన్‌స్టాలో షేర్ చేస్తుండ‌డంతో అవి వైర‌ల్ అవుతూ ఉంటాయి.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో జూనియర్ ఎన్టీఆర్‌కు మనోహరమైన మరియు సొగసైన ఇల్లు ఉంది. దీని అంచనా విలువ రూ. 25 కోట్లు. అదనంగా, జూనియర్ ఎన్టీఆర్‌కు హైదరాబాద్, బెంగళూరు మరియు కర్ణాటక నగరాల్లో ఇతర అద్భుతమైన ఆస్తులు ఉన్నాయి. రామ్ చరణ్, చిరంజీవి.. ఇంటికి దగ్గరలోనే ఉంటాడు ఎన్టీఆర్. ఈ ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ చాలా అందంగా డిజైన్ చేయబడింది. వాల్ పెయింట్ కు సరిపడే ఫర్నిచర్ వారి టేస్ట్ కి అద్ధం పడుతుంది. ఇంటి ఆవరణలో ఉన్న ఊయలలో పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తారు ప్రణతి, ఎన్టీఆర్.

Jr NTR Home have you seen it
Jr NTR Home

నాలుగు ఎక‌రాల విస్తీర్ణంలో ఈ ఇల్లు నిర్మించ‌బ‌డింద‌ని అంటున్నారు. జూనియర్ ఇంటిని, ఇంటీరియ‌ర్‌ని చూస్తే ప్యూజులు ఎగిరిపోవ‌ల్సిందే అంటున్నారు. 2011 సంవత్సరంలో లక్ష్మీ ప్రణితిని వివాహం చేసుకున్న ఎన్టీఆర్ కి అభయ్ రామ్, భార్గవ్ రామ్ అని ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఎన్టీఆర్ గొప్ప నటుడే కాదు.. మంచి భర్త, మంచి తండ్రి కూడా. వారి ఫ్యామిలీ ఫోటోలు చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అని అనిపిస్తుంది. ఈయ‌న ఎంత ఎదిగిన కూడా ఒదిగే ఉంటారు. ఒక్క చిత్రానికి దాదాపు 18 నుంచి 20 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారని సమాచారం.

Tags: Jr NTR Home
Previous Post

Doctor BS Rao : చైత‌న్య విద్యాసంస్థ‌ల అధినేత బీఎస్ రావు ప్ర‌స్థానం.. ఆయ‌న ఆస్తి ఎంతో తెలుసా..?

Next Post

Sai Pallavi : సాయి ప‌ల్ల‌వి డ్యాన్స్ చూస్తే దిమ్మ‌తిరిగిపోవ‌ల్సిందే.. ఏమన్నా చేసిందా..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Raghurama Krishnam Raju : నాలుగేళ్ల త‌ర్వాత ఏపీలో అడుగుపెట్టిన ర‌ఘురామ‌.. జ‌గ‌న్‌కి థ్యాంక్స్

by Shreyan Ch
January 16, 2024

...

Read moreDetails
politics

CM Revanth Reddy : అసెంబ్లీలో అడుగుపెట్టిన కేసీఆర్.. రేవంత్ రెడ్డికి గ‌ట్టి పంచ్‌లు విసురుతున్నాడుగా..!

by Shreyan Ch
February 3, 2024

...

Read moreDetails
videos

ట్రైన్‌లో టీ తాగుతున్నారా.. అయితే ఈ వీడియో చూస్తే ఇక‌పై అలా తాగ‌రు..!

by Usha Rani
November 6, 2022

...

Read moreDetails
వార్త‌లు

29 రోజుల్లో పూర్తైన చిరంజీవి సినిమా.. ఏకంగా 500 రోజులు ఆడింది.. ఆ మూవీ ఏదంటే..?

by Shreyan Ch
February 24, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.