Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Jr NTR : దేశంలో ఏకైక హీరోగా స‌రికొత్త రికార్డ్ సాధించిన జూనియ‌ర్ ఎన్టీఆర్

Shreyan Ch by Shreyan Ch
March 17, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Jr NTR : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా మొత్తం ప్రపంచమంతా బాదేసిన తర్వాత రామ్ చరణ్ కేమో హాలీవుడ్ సినిమా ఆఫర్లు తన్నుకొచ్చాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో మంచి క్రేజ్ డెవలప్ అయింది. హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ ఎంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినా, వాళ్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అదీ పాన్ ఇండియా మూవీల ఎఫెక్టు ప్లస్ ఆర్ఆర్ఆర్ గ్రేట్నెస్. వార్ 2 మూవీ కోసం యంగ్ టైగర్ అక్షరాలా వంద కోట్లు డిమాండ్ చేశాడని పెద్ద టాకే నడిచిందా మధ్యన. కానీ అదే నిజమని స్టేజ్ బై స్టేజ్ రివీల్ అవుతూ వస్తోంది. జూనియర్ అడిగిన వంద కోట్ల ఫిగర్ని వార్2 వాళ్ళు ఓకే చేశారని తాజా అప్డేట్. కాకపోతే ఇందులో చిన్న మెలిక ఉంది. అదేంటంటే? వంద కోట్లు జూనియర్ ఎన్టీఆర్ కి ఒకే మొత్తంగా పే చెయ్యరని, ప్రాఫిట్ షేరింగ్ బేస్ మీదనే సదరు వంద కోట్లు ముడతాయని మరో సమాచారం.

దీనికి ఎన్టీఆర్ అంగీకార ముద్రవేసి అగ్రిమెంటుపై సైన్ చేశాడని కూడా చెబుతున్నారు. ఎంతసేపూ హిందీవాళ్ళే మన తెలుగు మేకర్స్ సినిమాల్లో సాక్షాత్కరించడమే కానీ, తెలుగు స్టార్స్ హిందీలో సైన్ చేయడం ఇటీవలి రోజులలో ఇదే మొదటిసారి. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుత లైనప్ చాలా స్ట్రాంగ్ గానే కనిపిస్తోంది. కొరటాల శివతో దేవర, తర్వాత ప్రశాంత్ నీల్ తో కలసి 31, మధ్యలో కన్నడ కాంతార, త్వరలో హృతిక్ రోషన్ తో వార్ 2 ఇలా కట్టుదిట్టంగానే ఉంది ఎన్టీఆర్ డౌన్ ద లైన్..ఫ్రేం. అఫ్ కోర్స్.. ఇది మొదలు. బాలీవుడ్ లో మనవాళ్ళ విస్ఫోటనం. ఇంకా ఎంతమంది మనవాళ్ళని కోరుకున్నా ఆశ్చర్యం లేదు. బాలీవుడ్ సినిమాలు దక్షిణాది స్టార్స్ లేకుండా మనగలిగే రోజులు పోయాయి. అక్కడిప్పుడు అమితాబచ్చన్లు ఎవరూ లేరు. మనవాళ్ళ మీద ఆదారపడాల్సిందే.

Jr NTR achieved that record know about it
Jr NTR

అయితే ఎన్టీఆర్‌కి సంబంధించి ఫ్యాన్స్ పూన‌కాలెత్తిపోతున్నారు. ఎన్టీఆర్ సినిమాలంటే జ‌నాల‌కి ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న ఇప్ప‌టి లైన‌ప్ చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఆయ‌న క్రేజ్ గ్లోబ‌ల్ స్థాయి చేరుకోవ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఎన్టీఆర్ సినిమాలంటే జ‌నాల‌లో క్రేజ్ ఫుల్‌గా ఉంద‌ని ప్ర‌తి ఒక్క‌రు కూడా ఆయ‌న‌తో సినిమాలు చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు.

Tags: Jr NTR
Previous Post

Pawan Kalyan : సీఎం జ‌గ‌న్‌పై ప‌వ‌న్ కల్యాణ్ కొత్త యాడ్‌.. ఎలా ఉందో చూశారా..?

Next Post

Naga Babu : పోటీకి దూరంగా నాగబాబు.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మెగా బ్ర‌ద‌ర్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

టెక్నాల‌జీ

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

by editor
August 3, 2022

...

Read moreDetails
బిజినెస్

New Fastag Rules : ఆగ‌స్టు 1 నుంచి కొత్త ఫాస్టాగ్ రూల్స్ వ‌చ్చేశాయి.. తెలుసుకోక‌పోతే న‌ష్ట‌పోతారు..!

by Shreyan Ch
August 2, 2024

...

Read moreDetails
టెక్నాల‌జీ

ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన టెక్నో స్పార్క్ 9టి స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?

by editor
July 28, 2022

...

Read moreDetails
టెక్నాల‌జీ

మొన్న ట్విట్ట‌ర్‌.. ఇప్పుడు ఫేస్‌బుక్‌.. భారీగా ఉద్యోగాల‌కు కోత‌.. ఏం జ‌రుగుతోంది..?

by Mounika Yandrapu
November 8, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.