Jaragandi Song Mistake : కోట్లు ఖ‌ర్చుపెట్టి పాట‌ను తీశారు.. ఇంత చిన్న మిస్టేక్స్‌ను చూసుకోక‌పోతే ఎలా..?

Jaragandi Song Mistake : మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్ సినిమాత త‌ర్వాత శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గేమ్ ఛేంజ‌ర్ అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా కోసం రెండేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఈసారి సాలిడ్ గా రావాలని ప్లాన్ చేస్తున్నాడు చరణ్ . సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు చరణ్. అయితే చాలా రోజులుగా మూవీకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేదు. అయితే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గేమ్ చేంజర్ సినిమా నుంచి “జరగండి” అనే పాటను విడుదల చేశారు. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను దలేర్ మెహంది, సునిధి చౌహన్ పాడారు తమన్ సంగీతం సమకూర్చారు. ఈ పాటను ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ చేశారు.

ఈ పాటలో ఒక చిన్న పొరపాటు జరిగింది. ఇవాళ రిలీజ్ చేసిన వీడియో లిరికల్ వీడియో కాబట్టి అందులో పాట లిరిక్స్ కూడా ఉన్నాయి. ఇందులో సర్ప్రైజ్ అనే పదం స్పెల్లింగ్ తప్పు రాసారు. SURPRISE అని రాయడానికి బదులుగా SUPPRISE అని రాసారు. దాంతో ఇది చూసిన నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అలా ఎలా అయ్యా.. ఇంత పెద్ద సినిమాలో ఇలాంటి త‌ప్పులు కూడా గ‌మ‌నించ‌క‌పోతే ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే ఈపాట అనుకున్నంత స్పందనను రాబట్టలేకపోయింది. ఈ పాటపై చాలాఎఫెట్ పెట్టారు టీమ్. సాంగ్ కోసం దాదాపు 18 కోట్లు ఖర్చుపెట్టి చిత్రీకరించామని ఈ సినిమా నిర్మాతలు ప్రకటించారు.

Jaragandi Song Mistake have you noticed that
Jaragandi Song Mistake

నిర్మాతలు చెప్పినంత గొప్పగా ఈ పాట లేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ తేజ్ అభిమానులు ఈ పాట ఆయన స్థాయికి తగ్గట్టు లేదని చెబుతున్నారు. గేమ్ చేంజర్ సినిమాలో ఇంతటి తక్కువ ప్రమాణాలతో పాట ఉందని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. అంతే కాదు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను కూడా ట్రోల్ చేస్తున్నారు. 24 గంటల్లో ఇది ఐదు మిలియన్స్ వ్యూస్‌ మాత్రమే రాబట్టుకుంది. తెలుగు, తమిళం, హిందీలో దీనికి కేవలం 5.3 మిలియన్స్ వ్యూస్‌ మాత్రమే వచ్చాయి. లైక్స్ మూడు లక్షల యాభై వేలు మాత్రమే. ఈ పాట 4.5 మిలియన్ వీక్షణలు , 290K లైక్‌లను పొందింది, ఇది టైర్ 1 హీరో రేంజ్ ఆధారంగా చాలా తక్కువ స్కోర్‌గా పరిగణిస్తారు. ఈ మధ్య కాలంలో ఏ స్టార్ హీరోకి దక్కని అత్యంత తక్కువ వ్యూవర్ షిప్ కావడం గమనార్హం. ఇది నిజంగానే శంకర్, రామ్ చరణ్ ఇద్దరికీ షాక్. జరగండి హిందీ , తమిళం రెండింటి నుండి వరుసగా 310K, 510K వీక్షణలను కలిగి ఉంది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 weeks ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 weeks ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 month ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 month ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 month ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 month ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 month ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 month ago