Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి అందాల తనయ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు దడఖ్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆనతి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. సినిమాల కన్నా కూడా అందాల ఆరబోతతోనే జాన్వీకి మంచి క్రేజ్ వస్తుంది. ‘ధడక్’ అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ… ఆ సినిమా హిట్ తర్వాత పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. ఇక ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతుంది.ఎన్టీఆర్ 30లో హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భామ మరో ఇద్దరు బడా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం.
ప్రస్తుతం జాన్వీ తన అప్ కమింగ్ ఫిల్మ్స్ తో ఫుల్ బిజీగా ఉంది. ఇదే సమయంలో ఆయా సినీ ఫంక్షన్లకు అంటెండ్ అవుతూ అక్కడ తన అందచందాలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. మరోవైపు సమయం ఉన్నప్పుడల్లా సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తూ అలరిస్తుంది. గత ఏడాది జాన్వీ కపూర్ బాలీవుడ్ అవార్డ్స్ షోలో పాల్గొంది. ఆ సమయంలో ఈ అమ్మడు తన ఎద అందాలు చూపిస్తూ కుర్రకారు గుండెల్లో ప్రకంపనలు పుట్టించింది. ట్రెండీ అవుట్ ఫిట్స్ లో నెట్టింట మెరుపులు మెరిపించింది. స్లీవ్ లెస్ అందాలతో గ్లామర్ మెరుపులు మెరిపించింది. మరోవైపు మత్తు చూపులతో మతులు పోగొట్టింది. ఆమె వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హాట్ బ్యూటీలు ఉన్నా సరే ..అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ మాత్రం స్పెషల్ అని చెప్పాలి. ఆమెని చూడగానే ఇట్టే టెంప్ట్ అయిపోతూ ఉంటారు కుర్రాళ్ళు. మరి ముఖ్యంగా జాన్వికపూర్ పూట పూటకు ఓ ఫోటో షూట్ చేస్తు అలరిస్తూ ఉంటుంది. తన హాట్ హాట్ ఎద అందాలను ఓపెన్ గా చూపించడంతో పాటు కుర్రాళ్లకు మతులు పోగొడుతూ ఉంటుంది. జాన్వి కపూర్ తన బాడీని ఫిట్గా ఉంచుకోవడానికి నానారకాల డైటింగ్ లు చేస్తుందట . ఇప్పుడు దేవర సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఎంతగా సత్తా చూపిస్తుందో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…