Jagapathibabu : ర‌జ‌నీకాంత్‌కి జ‌గ‌ప‌తిబాబు స‌పోర్ట్‌.. ఆయ‌న వంద శాతం నిజ‌మే మాట్లాడ‌తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Jagapathibabu &colon; ఒక‌ప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న జ‌గ‌à°ª‌తి బాబు ఇప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతున్నాడు&period; టాలీవుడ్&comma; కోలీవుడ్&comma; బాలీవుడ్ అని తేడా లేకుండా వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు జగ్గూభాయ్&period; ఆయన కీలక పాత్రలో నటించిన రామబాణం ఈనెల 5à°µ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది&period; ఈ చిత్రంలో జగపతిబాబు&period;&period; గోపీచంద్ కు అన్నగా నటించారు&period; విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్లతో చిత్ర బృందం వరుసగా ఇంటర్వ్యూలిస్తూ ఉన్న నేప‌థ్యంలో జగ్గూభాయ్ కూడా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు&period;&period; సినిమాకు సంబంధించిన విషయాలనే కాకుండా తన వ్యక్తిగత అభిప్రాయాలను కూడా ఆయన పంచుకుంటున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్టీ రామారావు à°¶à°¤ జయంతి ఉత్సవాలలో à°°‌జ‌నీకాంత్ పాల్గొనడం&comma; ఆ వేదిక మీద చంద్రబాబు మీద పొగడ్తల వర్షం కురిపించడమే ఆయన చేసిన పాపం అయ్యింది&period; చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడిన రజనీకాంత్ మీద ప్రస్తుతం ఏపీలోని అధికార వైఎస్సాఆర్సీపీ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరూ విమర్శలతో దాడి చేస్తున్నా&&num;8230&semi; తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఎవరూ ఆయనకు మద్దతుగా మాట్లాడిన దాఖలాలు లేవు&period; తొలిసారి రజనీకి బాసటగా జ‌గ‌à°ª‌తిబాబు స్పందించారు&period; à°°‌జనీకాంత్ చక్కగా మాట్లాడతారని&comma; నిజాలే మాట్లాడతారని జ‌గ్గూబాయ్ అన్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13413" aria-describedby&equals;"caption-attachment-13413" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13413 size-full" title&equals;"Jagapathibabu &colon; à°°‌జ‌నీకాంత్‌కి జ‌గ‌à°ª‌తిబాబు à°¸‌పోర్ట్‌&period;&period; ఆయ‌à°¨ వంద శాతం నిజ‌మే మాట్లాడ‌తారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;jagapathi-babu-rajinikanth&period;jpg" alt&equals;"Jagapathibabu give support to rajinikanth " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13413" class&equals;"wp-caption-text">Jagapathibabu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&&num;8221&semi;రజనీకాంత్ 100&percnt; రైట్&excl; అయితే&comma; ఇప్పుడు జరిగినది&comma; లేటెస్ట్ కాంట్రవర్సీ గురించి నేను వినలేదు&period; కానీ&comma; ఆయన మాట్లాడే విధానం&comma; తీరు పర్ఫెక్ట్ గా ఉంటుంది&&num;8221&semi; అని జగపతి బాబు సమాధానం ఇచ్చారు&period; ఆయ‌à°¨ చక్కగా మాట్లాడతాడు&period;&period; నిజాయితీగా మాట్లాడతాడు&period;&period; నిజాలు మాట్లాడతాడు అని చెప్పుకొచ్చాడు&period; మాట్లాడేవాళ్లు మాట్లాడుకొంటూనే ఉంటారు&&num;8230&semi; అవేం à°ª‌ట్టించుకోవాల్సిన అవ‌à°¸‌రం లేదు అన్నారు&period; ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి&period; &&num;8216&semi;కథానాయకుడు&&num;8217&semi; సినిమాలో తొలిసారి రజని&comma; జగపతి బాబు కలిసి నటించారు&period; ఆ తర్వాత &&num;8216&semi;లింగా&&num;8217&semi;&comma; &&num;8216&semi;అన్నయ్య&&num;8217&semi; సినిమాల్లో జగపతి బాబు విలన్ రోల్స్ చేశారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago