Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Jabardasth Naresh : జ‌బ‌ర్ద‌స్త్ న‌రేష్ అస‌లు వ‌య‌స్సు ఎంతో తెలుసా..?

Shreyan Ch by Shreyan Ch
October 14, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Jabardasth Naresh : జ‌బ‌ర్ధ‌స్త్ షో వ‌ల‌న చాలా మంది ఫేమ‌స్ అయ్యారు. వారిలో న‌రేష్ ఒక‌డు. చూడ్డానికి పిచుక పిల్ల‌లా క‌నిపిస్తాడు కాని అత‌ని ఎన‌ర్జీ, కామెడీ అదిరిపోతుంది. పొట్టి నరేష్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు. తన లోపంతోనే సరదాగా కామెడీ చేస్తూ అందరిని నవ్వించడమే కాకుండా తన కుటుంబాన్ని కూడా పోషిస్తున్నాడు. అయితే చాలా మందికి న‌రేష్‌ని చూస్తే ఓ సందేహం త‌ప్ప‌క క‌లుగుతుంది. అత‌ను చిన్న పిల్ల‌వాడా లేకుంటే పెద్ద వాడైన కూడా లోపం వ‌ల‌న అలా క‌నిపిస్తున్నాడా అని ఆలోచ‌న‌లో ప‌డుతుంటారు.

ఇటీవ‌ల న‌రేష్ ఒక స్కిట్‌లో భాగంగా 22 సంవ‌త్స‌రాలుగా తాను జిమ్ చేస్తున్నానంటూ త‌న వ‌య‌స్సును చెప్ప‌క‌నే చెప్పేశారు. జ‌బ‌ర్ద‌స్త్ న‌రేష్ వ‌యస్సు అంత ఉంటుందా అనే సందేహం అంద‌రిలో ఉన్నా అది నిజం. బుల్లెట్ భాస్క‌ర్ టీమ్ ద్వారా వెలుగులోకి వ‌చ్చిన న‌రేష్ ఇప్పుడు త‌న కామెడీతో ఎంత‌గానో అల‌రిస్తున్నాడు. ఈ షో ఆ షో అనేది కాకుండా అన్ని కామెడీ షోల‌లో త‌న‌దైన హాస్యం పంచుతూ అల‌రిస్తున్నాడు న‌రేష్‌. ప‌లు ఈవెంట్ల‌లో కూడా న‌రేష్ సంద‌డి చూస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పాపులారిటీని అంత‌కంత‌కూ పెంచుకుంటుండ‌టం గ‌మ‌నార్హం. ఈయన్ని అంతా ముద్దుగా పొట్టి నరేష్ అని పిలుస్తుంటారు.

Jabardasth Naresh real age do you know about it
Jabardasth Naresh

డాన్సర్‌గా వచ్చిన న‌రేష్ ఇప్పుడు జబర్దస్త్‌లో స్టార్ కమెడియన్ అయిపోయాడు. హైట్ తక్కువగా ఉన్నాడనే అవమానాలు పడినా.. ఇప్పుడు అదే హైట్ ఆయనకు అన్నం పెడుతుంది. ముఖ్యంగా త‌న‌దైన పంచ్‌ డైలాగుల‌తో కడుపులు చెక్కలయ్యేలా నవ్విస్తుంటాడు నరేష్. స్క్రిప్ట్‌లో లేని పంచులు వేయడంలో మనోడు దిట్ట. మంచి ఇల్లు కట్టుకోవాలన్నది తన ఆశయమని చెప్పిన నరేష్ ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షోతో పాటు మరికొన్ని షోలతో బిజీగా ఉన్నట్లు తెలిపారు. అలాగే ఈ కమెడియన్ పలు సినిమాల్లో కూడా నటిస్తున్నాడట.

Tags: Jabardasth Naresh
Previous Post

Venkatesh : వెంకీ.. ఇలా చేయ‌డం న్యాయ‌మా.. ఫ్యాన్స్ గ‌గ్గోలు..!

Next Post

Dhoni : మ‌హేష్ బాబుతో ధోనీ మ‌ల్టీ స్టార‌ర్ మూవీ..? ఫ‌్యాన్స్‌కు పూన‌కాలే..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

by Shreyan Ch
September 22, 2024

...

Read moreDetails
వార్త‌లు

Kooman Review : దృశ్యం డైరెక్ట‌ర్.. కూమ‌న్ థ్రిల్ల‌ర్ మూవీ రివ్యూ..

by Shreyan Ch
December 7, 2022

...

Read moreDetails
వార్త‌లు

Kantara Movie : టాప్ ప్లేస్‌లో కాంతారా మూవీ.. బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్‌ల‌ని సైతం ప‌క్క‌కు నెట్టేసిందిగా..!

by Shreyan Ch
October 19, 2022

...

Read moreDetails
politics

YSRCP : వైసీపీదే అధికారం..? 120 సీట్లు వ‌స్తాయ‌ట‌..?

by editor
February 3, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.