Jabardasth Naresh : ఈటీవీలో ఎన్నో కొత్త సీరియల్స్ వస్తున్నాయి. కానీ రియాలిటీ షోల ద్వారా మాత్రం రేటింగ్ తో పాటు ఆదాయం కూడా ఎక్కువగానే వస్తుంది. జబర్దస్త్, క్యాష్, శ్రీదేవి డ్రామా కంపెనీ మరో 2, 3 కార్యక్రమాల వల్ల మాత్రమే ఈటీవీ మనుగడ సాధ్యమవుతుంది అంటూ చాలామంది చెబుతున్నారు. జబర్దస్త్ మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా ప్రస్తుతం మంచి రేటింగ్ దక్కించుకుంటూ సూపర్ హిట్ గా నిలుస్తుంది. టీఆర్పీల కోసం కాంట్రవర్సీ మ్యాటర్లను ఎలా క్రియేట్ చేయాలో.. బయట జరిగే వాటిని ఎలా వాడుకోవాలో మల్లెమాల టీంకు బాగానే తెలుసు.
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఆది, రష్మీ, నరేష్ మీద బాగానే ఫోకస్ పెట్టినట్టున్నారు. సోషల్ మీడియాలో ఆది, రష్మీ, నరేష్‌ల గురించి వచ్చే రూమర్లు, వార్తల మీద ప్రశ్నలు అడిగారు. ఒక్కో స్కిట్‌కు జబర్దస్త్ షోలో లక్షలు తీసుకుంటాడు అని యూట్యూబ్‌లో థంబ్ నెయిల్స్ కనిపిస్తుంటాయి. వాటిపై ఆదిని ప్రశ్నించింది ఇంద్రజ. దీనిపై మొదటిసారిగా నోరు విప్పుతున్నట్టుగా ఆది బిల్డప్ ఇచ్చాడు. రష్మీకి ఓ హీరో ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చాడట.. ఆ హీరో ఎవరు? అని మరో ప్రశ్న అడిగింది ఇంద్రజ.
ఇక నిజంగానే రష్మీ ఆ హీరో ఎవరో చెబుతున్నట్టుగా బిల్డప్ ఇచ్చింది. ఇక నరేష్ తనకున్న లోపం మీద వైద్యుడ్ని సంప్రదిస్తే ఏమన్నాడో తెలుసా? అంటూ ఓ థంబ్ నెయిల్‌ను చూపించి.. దాని మీద నరేష్‌ను అభిప్రాయం అడిగారు. నరేష్ కూడా ఓ రేంజ్‌లో రెచ్చిపోయాడు. డాక్టర్ వద్దకు వెళ్తే ఏం అన్నాడంటే.. అంటూ ఇలా ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేసేలా ప్రోమోను కట్ చేశారు. ఈ ప్రోమో చూసిన ఆడియన్స్.. ఇలాంటివి చాలా చూసాం.. ఇందులో ఉన్న కంటెంట్ వంద శాతం ప్రోమో స్టంటే.. ఒక్కొక్కరు ఆస్కార్ లెవెల్ పర్ఫామెన్స్ ఇచ్చారంటూ సెటైర్లు వేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…