Rocking Rakesh : ఎట్ట‌కేల‌కు వివాహ బంధంతో ఒక్క‌టైన రాకింగ్ రాకేష్‌-సుజాత‌.. నెట్టింట వైర‌ల్‌గా మారిన ఫొటోలు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Rocking Rakesh &colon; జబర్దస్త్ కమెడియన్‌గా గుర్తింపు పొందిన రాకింగ్ రాకేష్ కొంత కాలంగా జోర్దార్ సుజాత‌తో ప్రేమ‌లో మునిగి తేలుతున్న విష‌యం తెలిసిందే&period; ఎట్ట‌కేల‌కు శుక్ర‌వారం రోజున వీరు వివాహం చేసుకున్నారు&period; తిరుమ‌à°²‌లో వీరి పెళ్లి జ‌రిగింది&period; కుటుంబ సభ్యులు&comma; బంధుమిత్రుల సమక్షంలో సుజాతతో ఏడడుగులూ వేశాడు రాకేష్&period; వీరి పెళ్లి ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ à°¹‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి&period; వీరి పెళ్లికి జబర్దస్త్ నుంచి పలువురు కమెడియన్లు కూడా హాజరైనట్లు తెలుస్తోంది&period; ఈ ఇద్ద‌రిని చూసిన నెటిజ‌న్స్ జంట చూడ ముచ్చ‌ట‌గా ఉంద‌ని&comma; నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాల‌ని కామెంట్స్ చేస్తున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాకేష్ మిమిక్రీ ఆర్టిస్టు గా కెరీర్ ను ప్రారంభించి ఆ తర్వాత తనకున్న పాపులారిటీ టాలెంట్ తో జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చాడు&period; మొదట్లో ధనరాజు టీం లో ఒక కమెడియన్ గా చేశాడు&period; తర్వాత కిరాక్ ఆర్పీ టీమ్ లో చేరాడు&period; తర్వాత వీరిద్దరూ టీమ్ లీడర్లుగా వ్య‌à°µ‌à°¹‌రించారు&period; ఆర్పీ &OpenCurlyQuote;జబర్దస్త్’ నుంచి వెళ్లిపోవడంతో తానే టీమ్ ను లీడ్ చేస్తూ అల‌రించాడు&period; ఇక సుజాత న్యూస్ ప్రజెంటర్ గా కెరీర్ ను ప్రారంభించి అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది&period; తర్వాత బిగ్ బాస్ లో ఎంట్రీతో మరింత పాపులర్ అయింది&period; అంతకుముందే రాకింగ్ రాకేష్ తో సుజాతకు పరిచయం ఉంది&period; కాని జ‌à°¬‌ర్ధ‌స్త్‌లో ఎప్పుడైతే వీరు ఇద్ద‌రు క‌లిసి à°ª‌ని చేశారో అప్పుడు ప్రేమ‌లో à°ª‌డ్డారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10345" aria-describedby&equals;"caption-attachment-10345" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10345 size-full" title&equals;"Rocking Rakesh &colon; ఎట్ట‌కేల‌కు వివాహ బంధంతో ఒక్క‌టైన రాకింగ్ రాకేష్‌-సుజాత‌&period;&period; నెట్టింట వైర‌ల్‌గా మారిన ఫొటోలు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;rocking-rakesh-sujata&period;jpg" alt&equals;"jabardasth comedian Rocking Rakesh and sujata married " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-10345" class&equals;"wp-caption-text">Rocking Rakesh<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వయంగా వారే తాము త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటవ్వబోతున్నామని ఓ సారి ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు&period; తర్వాత ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లికి సిద్దమయ్యింది ఈ బుల్లితెర జంట&period; గతంలో వీరి నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగింది&period; అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి&period; తాజాగా ఇప్పుడు వీరి పెళ్లి తిరుపతి లో వైభవంగా జరిగింది&period; ఎట్ట‌కేల‌కు ఈ జంట ఎలాంటి అవాంత‌రాలు లేకుండాగ్రాండ్గా పెళ్లి చేసుకున్న నేప‌థ్యంలో రాకేష్‌&comma; సుజాత‌à°²‌కు నెటిజ‌న్స్ అభినంద‌à°¨‌లు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago