Ileana : బేబీ బంప్ ఫొటో షేర్ చేసిన ఇలియానా.. తండ్రి ఎవ‌రంటే..?

Ileana : గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. త‌న అంద‌చందాల‌తో ఈ అమ్మ‌డు తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరించింది. ఇటీవ‌ల సినిమ‌లు లేక ఇబ్బందిప‌డుతున్న ఇలియానా తాను గర్భవతిని అని రీసెంట్ గానే సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ అండ్ సో ద అడ్వెంచర్ బిగిన్స్ అనే కొటేషన్ రాసిన ఉన్న టీ షర్టును పోస్ట్ చేసింది.. దీంతో పాటు నా లిటిల్ డార్లింగ్ ని కలవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అనే ట్యాగ్ లైన్ కూడా జత చేసింది. దీంతో అప్పటినుంచి ఇలియానాకు ప్రెగ్నెన్సీ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఇలియానా క‌డుపులో పెరుగుతున్న బిడ్డ‌కు తండ్రి ఎవ‌రు అనే చ‌ర్చ కూడా న‌డిచింది.

అయితే ఆమెపై ఎన్ని విమర్శ‌లు చేసిన‌, కామెంట్ల వ‌ర్షం కురిపించిన కూడా ఆ కామెంట్లన్నింటినీ డోంట్‌ కేర్‌ అంటూ ఇప్పుడు ఆమె ఏకంగా బేబీ బంప్‌ వీడియోనే ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేసింది. గత నెలలో తాను గర్భవతినని ప్రకటించిన తర్వాత ఆమె బేబీ బంప్‌ వీడియో షేర్‌ చేయడంతో అంద‌రు షాక్ అవుతున్నారు. ఆ వీడియోలో ఇలియానా బెడ్‌పై కాళ్లు చాపి కూర్చుని ఉంది. ఆమె చేతిలో ఓ నల్లటి మగ్‌ ఉంది. ఈ సందర్భంగా ఆమె తన గర్భాన్ని చూపించింది. ఆ పోస్టుపై ‘లైఫ్‌ లేట్‌లీ’ అనే టెక్ట్స్ రాసింది. అయితే ఇలియానా కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరని నెటిజన్‌లు ప్రశ్నల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Ileana shared her baby bump photo who is father
Ileana

కత్రినా కైఫ్‌ సోదరుడు సెబాస్టియన్‌ లారెంట్‌ మిచెల్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. అత‌డే క‌త్రినా క‌డుపులో పెరిగే బిడ్డ‌కు తండ్రి అని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. ఇలియానా పోస్ట్ చేసిన ఈ వీడియో చూసి పలువురు నెటిజన్లు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే మీ పెళ్ళెప్పుడు జరిగింది మేడం? ఆ బిడ్డకు తండ్రి ఎవరు? అని అడిగేవారు మాత్రం చాలా మందే ఉన్నారు. ఏదేమైనా ఇలియానా ప్రెగ్నన్సీ ఇష్యూ ఇప్పుడు జనాల్లో తెగ చర్చనీయాంశం అయింది అని చెప్పాలి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago