Hyderabad Couple : హైద‌రాబాద్‌లో రెచ్చిపోయిన ప్రేమ జంట‌.. కారుపై కూర్చొని తెగ ముద్దులు

<p style&equals;"text-align&colon; justify&semi;">Hyderabad Couple &colon; ఇటీవల కాలంలో యూత్ à°¹‌ద్దులు దాటి విచిత్రంగా ప్ర‌à°µ‌ర్తిస్తున్నారు&period; కొంద‌రు సోషల్‌మీడియాలో పాపులర్‌ అయ్యేందుకు పిచ్చిప‌నులు చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు&period; బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ వీడియోలు చేసి నెట్టంట పోస్ట్‌ చేస్తున్నారు&period; ఇలాంటి సంఘటనలు ఉత్తరాదిన ఎక్కువగా à°®‌à°¨‌కు à°¦‌ర్శ‌à°¨‌మిచ్చాయి&period; అయితే వీటిపై పోలీసులు చర్యలు కూడా తీసుకున్నారు&period; ఇప్పుడు ఈ సంస్కృతి హైదరాబాద్ నగరానికీ కూడా పాకింది&period; ఓ ప్రేమ జంట కారుపైకి చేరి బహిరంగంగా రెచ్చిపోయారు&period; విచక్షణ కోల్పోయి ముద్దులతో మజా పొందే ప్రయత్నం చేయ‌గా&comma; ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ à°¹‌ల్‌చ‌ల్ చేస్తుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాలుగు గోడ‌à°² à°®‌ధ్య‌ రొమాన్స్ చేసుకోవ‌డం మానేసి ఇప్పుడు à°ª‌బ్లిక్‌గా à°¹‌ద్దులు దాటి ఇలా కిస్ లు ఇచ్చుకోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌à°ª‌రుస్తుంది&period; పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ వేపై à°°‌య్యిమంటూ దూసుకుపోతున్న కారుపై ఉండే సన్ రూఫ్ నుంచి బయటకు వచ్చిన ఎ జంట లిప్ కిస్ లతో రెచ్చిపోయారు&period; వారి వాలకం చూస్తుంటే మద్యం ప్రభావానికి లోనైనట్టుగా కనిపిస్తోంది&period; ఈ తతంగాన్ని వెనుక కారులో వస్తున్న వారు ఫోన్ లో చిత్రీకరించడంతో సామాజిక మాధ్యమాల్లోకి చేరింది&period; దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20864" aria-describedby&equals;"caption-attachment-20864" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20864 size-full" title&equals;"Hyderabad Couple &colon; హైద‌రాబాద్‌లో రెచ్చిపోయిన ప్రేమ జంట‌&period;&period; కారుపై కూర్చొని తెగ ముద్దులు" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;hyderabad-couple&period;jpg" alt&equals;"Hyderabad Couple creates nuisance on road" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20864" class&equals;"wp-caption-text">Hyderabad Couple<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు&period; ప్రజలకు కలిగించిన ఈ అసౌకర్యానికి&comma; నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్&comma; ప్రజల భద్రతకు విఘాతం కలిగించేలా వ్యవహరించినందుకు హైదరాబాద్ పోలీసులు తగిన రీతిలో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు ఓ యూజర్ పేర్కొన్నారు&period; ఆ à°®‌ధ్య బైక్ పై రయ్ మంటూ దూసుకుపోతూ ముద్దాడుతున్న ప్రేమికుల చేష్టలు కొన్ని వెలుగు చూశాయి&period; వీటికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట à°¹‌ల్చ‌ల్ చేశాయి&period; అయితే ఇప్పుడు హైద‌రాబాద్ లో ఇలాంటి సంఘ‌ట‌à°¨ వెలుగు చూడ‌డం అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1713373024353947764" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago