Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home viral

Hyderabad Couple : హైద‌రాబాద్‌లో రెచ్చిపోయిన ప్రేమ జంట‌.. కారుపై కూర్చొని తెగ ముద్దులు

Shreyan Ch by Shreyan Ch
October 20, 2023
in viral, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Hyderabad Couple : ఇటీవల కాలంలో యూత్ హ‌ద్దులు దాటి విచిత్రంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. కొంద‌రు సోషల్‌మీడియాలో పాపులర్‌ అయ్యేందుకు పిచ్చిప‌నులు చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ వీడియోలు చేసి నెట్టంట పోస్ట్‌ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఉత్తరాదిన ఎక్కువగా మ‌న‌కు ద‌ర్శ‌న‌మిచ్చాయి. అయితే వీటిపై పోలీసులు చర్యలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఈ సంస్కృతి హైదరాబాద్ నగరానికీ కూడా పాకింది. ఓ ప్రేమ జంట కారుపైకి చేరి బహిరంగంగా రెచ్చిపోయారు. విచక్షణ కోల్పోయి ముద్దులతో మజా పొందే ప్రయత్నం చేయ‌గా, ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

నాలుగు గోడ‌ల మ‌ధ్య‌ రొమాన్స్ చేసుకోవ‌డం మానేసి ఇప్పుడు ప‌బ్లిక్‌గా హ‌ద్దులు దాటి ఇలా కిస్ లు ఇచ్చుకోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ వేపై ర‌య్యిమంటూ దూసుకుపోతున్న కారుపై ఉండే సన్ రూఫ్ నుంచి బయటకు వచ్చిన ఎ జంట లిప్ కిస్ లతో రెచ్చిపోయారు. వారి వాలకం చూస్తుంటే మద్యం ప్రభావానికి లోనైనట్టుగా కనిపిస్తోంది. ఈ తతంగాన్ని వెనుక కారులో వస్తున్న వారు ఫోన్ లో చిత్రీకరించడంతో సామాజిక మాధ్యమాల్లోకి చేరింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Hyderabad Couple creates nuisance on road
Hyderabad Couple

వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు కలిగించిన ఈ అసౌకర్యానికి, నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్, ప్రజల భద్రతకు విఘాతం కలిగించేలా వ్యవహరించినందుకు హైదరాబాద్ పోలీసులు తగిన రీతిలో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు ఓ యూజర్ పేర్కొన్నారు. ఆ మ‌ధ్య బైక్ పై రయ్ మంటూ దూసుకుపోతూ ముద్దాడుతున్న ప్రేమికుల చేష్టలు కొన్ని వెలుగు చూశాయి. వీటికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట హ‌ల్చ‌ల్ చేశాయి. అయితే ఇప్పుడు హైద‌రాబాద్ లో ఇలాంటి సంఘ‌ట‌న వెలుగు చూడ‌డం అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది.

Hope @hydcitypolice will take action on this unsafe driving mode & Inconvenience caused to public.. #PVNRExpressway pic.twitter.com/K2QgqgpStp

— Dharani (@DharaniBRS) October 15, 2023

Tags: Hyderabad Couple
Previous Post

Rohit Sharma Bowling : రోహిత్ శ‌ర్మ బౌలింగ్‌ను ఎప్పుడైనా చూశారా.. వైర‌ల్ అవుతున్న వీడియో..!

Next Post

Vallabhaneni Vamshi : టీడీపీకి ఎన్టీఆర్‌కి ఎక్క‌డ చెడిందంటే.. క్లారిటీ ఇచ్చిన వ‌ల్ల‌భ‌నేని..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Leg Cramps At Night : నిద్రలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. అయితే అందుకు కార‌ణం ఇదే.. ఏం చేయాలంటే..?

by editor
February 10, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.