Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Udaya Bhanu : బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్ట‌ని ఉద‌య‌భాను.. అడ్డుకుంది ఆయ‌నేనా..?

Shreyan Ch by Shreyan Ch
September 9, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Udaya Bhanu : గ‌ల గ‌లా మాట్లాడుతూ ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచిన యాంక‌ర్ ఉద‌య భాను. టాప్ యాంక‌ర్‌గా ఓ ఊపు ఊపిన ఉద‌య భాను సినిమాల‌లో కూడా న‌టించింది. హీరోయిన్‌గాను, స్పెష‌ల్ డ్యాన్స్‌ల‌లోను అద‌ర‌గొట్టింది. అయితే ఊహించ‌ని విధంగా ప్రేమ పెళ్లి చేసుకున్న త‌ర్వాత కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇక ఇటీవ‌ల ప‌లు షోల‌ను హోస్ట్ చేయ‌డమే కాక ఈవెంట్స్‌లోను హంగామా సృష్టిస్తుంది. అయితే ఈ అమ్మ‌డు బిగ్ బాస్ సీజ‌న్ 6లోకి అడుగుపెట్ట‌నుంద‌ని కొన్నాళ్లుగా ప్రచారం న‌డుస్తూ వ‌చ్చింది. భారీ రెమ్యున‌రేష‌న్ ఇచ్చి ఆమెను ఒప్పించారని కూడా వార్త‌లు వ‌చ్చాయి.

క‌ట్ చేస్తే ఇటీవ‌ల మొద‌లైన బిగ్ బాస్ 6లో ఉద‌య భానుకి చోటు ద‌క్క‌లేదు. అసలు ఉదయభాను ఎందుకు సైడ్ అయిపోయింది అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మారింది. అయితే బిగ్ బాస్ లోకి ఆమె రావడానికి పెద్ద మొత్తంలోనే పేమెంట్ డిమాండ్ చేసిందట. ఆమె డిమాండ్ తో బిగ్ బాస్ మేకర్స్ కూడా ఖంగుతిన్నారట. అయిన‌ప్ప‌టికీ ఆమెకు అడిగినంత ఇచ్చి తీసుకురావాల‌ని నిర్వాహ‌కులు భావించిన, నాగార్జున వ‌ల‌న ఉద‌య భాను బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్ట‌లేక‌పోయింద‌నే వార్త‌లు తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఆమెకు ఆయనకు గతంలో ఉన్న విభేదాల వ‌ల్ల‌నే నాగార్జున అడ్డుప‌డ్డ‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది.

he is the reason Udaya Bhanu not stepped into bigg boss house
Udaya Bhanu

అస‌లు బిగ్ బాస్ సీజ‌న్ 6కి నాగార్జున హోస్ట్ గా చేయాల్సింది కాద‌ట‌. వేరే స్టార్‌ని అనుకున్నార‌ట‌. కానీ లాస్ట్ మూమెంట్‌లో ఆయ‌న హ్యాండ్ ఇవ్వ‌డంతో చివ‌ర‌కి నాగార్జున‌నే మ‌ళ్లీ బిగ్ బాస్ హోస్ట్‌గా మారాడ‌ట‌. ఇక అప్ప‌టి విభేదాల వ‌ల‌న ఉద‌య భానుని బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్ట‌కుండా చేశాడ‌ని కొంద‌రు ప్ర‌చారాలు చేస్తున్నారు. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది. తన కెరీర్లో ఎన్నో సక్సెస్ ఫుల్ ప్రోగ్రామ్స్ ను హోస్ట్ చేసిన ఉదయ భాను.. ఆ తరువాత కొన్ని కాంట్రవర్సీస్ ను ఫేస్ చేసింది.

Tags: Udaya Bhanu
Previous Post

Sreemukhi : శ్రీ‌ముఖి అందాల జాత‌ర‌.. ఇంత‌గా రెచ్చిపోయిందేమిటి..?

Next Post

Sharwanand : మా అమ్మ బంగారం అమ్మి సినిమా తీసి అప్పుల పాల‌య్యా.. శర్వానంద్ కామెంట్స్ వైర‌ల్‌..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

Sr NTR : సీనియ‌ర్ ఎన్టీఆర్ చ‌నిపోయే కొన్ని గంట‌ల ముందు ఏం జ‌రిగిందో తెలుసా..?
politics

Sr NTR : సీనియ‌ర్ ఎన్టీఆర్ చ‌నిపోయే కొన్ని గంట‌ల ముందు ఏం జ‌రిగిందో తెలుసా..?

June 4, 2023
Pawan Kalyan : 2 కాకపోతే 3 కోట్లు తీసుకుంటా.. కోట శ్రీనివాస‌రావుకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కౌంట‌ర్..
వార్త‌లు

Pawan Kalyan : 2 కాకపోతే 3 కోట్లు తీసుకుంటా.. కోట శ్రీనివాస‌రావుకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కౌంట‌ర్..

June 4, 2023
Pavitra Lokesh : ప‌విత్ర లోకేష్‌ని బికినీలో ఎప్పుడైనా చూశారా.. వామ్మో.. చూస్తే త‌ట్టుకోలేరు.. వీడియో..!
వార్త‌లు

Pavitra Lokesh : ప‌విత్ర లోకేష్‌ని బికినీలో ఎప్పుడైనా చూశారా.. వామ్మో.. చూస్తే త‌ట్టుకోలేరు.. వీడియో..!

June 4, 2023
Sr NTR Speech : అప్పట్లో పెద్ద ఎన్టీఆర్ గారి స్పీచ్.. ఇట్లా మాట్లాడితే ఎవరైనా సీఎం అవుతారు..
politics

Sr NTR Speech : అప్పట్లో పెద్ద ఎన్టీఆర్ గారి స్పీచ్.. ఇట్లా మాట్లాడితే ఎవరైనా సీఎం అవుతారు..

June 4, 2023
Chandra Babu Naidu : ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌లిస్తే త‌ప్పేంటి.. ఎవ‌రికి బాధ అంటూ.. చంద్ర‌బాబు కామెంట్స్..
politics

Chandra Babu Naidu : ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌లిస్తే త‌ప్పేంటి.. ఎవ‌రికి బాధ అంటూ.. చంద్ర‌బాబు కామెంట్స్..

June 4, 2023
Neha Sharma : రామ్ చ‌ర‌ణ్ హీరోయిన్ స్టైలిష్ డ్రెస్‌లో అందాల ర‌చ్చ‌తో మెంట‌లెక్కిస్తుందిగా..!
వార్త‌లు

Neha Sharma : రామ్ చ‌ర‌ణ్ హీరోయిన్ స్టైలిష్ డ్రెస్‌లో అందాల ర‌చ్చ‌తో మెంట‌లెక్కిస్తుందిగా..!

June 4, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

Annapurnamma : నరేష్ – ప‌విత్ర లోకేష్ పై అన్న‌పూర్ణ‌మ్మ అదిరిపోయే కామెంట్స్.. పంచ్ అదిరింది..!
వార్త‌లు

Annapurnamma : నరేష్ – ప‌విత్ర లోకేష్ పై అన్న‌పూర్ణ‌మ్మ అదిరిపోయే కామెంట్స్.. పంచ్ అదిరింది..!

by Shreyan Ch
May 27, 2023

...

Read more
Sireesha : వెంకీ సినిమాలో ర‌వితేజ చెల్లెలుగా న‌టించిన శిరీష ఇలా మారిందేంటి..!
వార్త‌లు

Sireesha : వెంకీ సినిమాలో ర‌వితేజ చెల్లెలుగా న‌టించిన శిరీష ఇలా మారిందేంటి..!

by Shreyan Ch
May 28, 2023

...

Read more
Samantha In Gym : జిమ్‌లో స‌మంత క‌ష్టాలు చూశారా.. చెమ‌ట‌లు కార్చేస్తుంది.. వీడియో..!
వార్త‌లు

Samantha In Gym : జిమ్‌లో స‌మంత క‌ష్టాలు చూశారా.. చెమ‌ట‌లు కార్చేస్తుంది.. వీడియో..!

by Shreyan Ch
May 28, 2023

...

Read more
Puli 19th Century : ఆక‌ట్టుకుంటున్న డ‌బ్బింగ్ మూవీ.. ఇందులో అంత ఏముంది..?
వార్త‌లు

Puli 19th Century : ఆక‌ట్టుకుంటున్న డ‌బ్బింగ్ మూవీ.. ఇందులో అంత ఏముంది..?

by Shreyan Ch
May 26, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.