Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

అత్తారింటికి దారేది మూవీలో త్రివిక్రమ్ ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు.. మీరు గమనించారా..?

Usha Rani by Usha Rani
November 2, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధించిన విజయాలన్నీ ట్రెండ్ సెట్ చేసినవే. పవన్ కల్యాణ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆ మధ్య కొన్ని సినిమాలు డిజాస్టర్ కావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కానీ హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ రికార్డులు బద్దలుకొట్టింది. గబ్బర్ సింగ్ తరువాత వచ్చిన అత్తారింటికి దారేది మూవీ సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఇందులో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు జోడీగా స‌మంత న‌టించింది. ఇక ఈ సినిమాలో కామెడీ, ఎమోష‌నల్ సీన్లు ఓ రేంజ్ లో ఉంటాయి.

సినిమాలోని క్లైమాక్స్ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే.. ఆ సీన్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న అత్త‌ను ఇంటికి రావాలంటూ చెప్పే డైలాగులకు ప్రేక్ష‌కుల‌కు ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే త్రివిక్ర‌మ్ సినిమాల్లో ఎన్నో లాజిక్ లు ఉంటాయి. కానీ అత్తారింటికి దారేది సినిమాలో మాత్రం త్రివిక్ర‌మ్ ఓ లాజిక్ ను మిస్ అయ్యారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్ర‌స్టేష‌న్ లో ఉన్న స‌మ‌యంలో క‌మెడియ‌న్ అలీ వ‌చ్చి సిగ‌రెట్ తీసుకురావాల‌ని కోరుతాడు. అప్ప‌టి వ‌ర‌కూ ప‌వ‌న్ ను అలీ డ్రైవ‌ర్ అనుకుంటాడు. దాంతో అప్ప‌టికే ఇంట్లో గొడ‌వ జ‌రిగి ఫ్ర‌స్టేష‌న్ లో ఉన్న ప‌వ‌న్ అలీని చిత‌కబాదుతాడు.

have you seen this mistake in attarintiki daredi movie how director missed

ఆ త‌ర‌వాత పాపం అనిపించి పిలిచి డ‌బ్బులు ఇస్తాడు. ఏకంగా సూట్కేస్ చేతిలో పెట్టి ఇందులో ఎంత ఉందో తెలియ‌దు తీసుకుపో అని చెబుతాడు. అప్ప‌టికే ఎంఎస్ నారాయ‌ణ సూట్కేస్ ను ఓపెన్ చేసి ప‌వ‌న్ కు ఇస్తాడు. పూర్తిగా ఓపెన్ చేయ‌కుండా దాని లాక్ ను అన్ లాక్ చేసిన‌ట్టు క్లియ‌ర్ గా క‌నిపిస్తుంది. కానీ అలీ ఆ సూట్కేస్ ప‌క్క‌కు తీసుకెళ్లి దీని తాళం ఇవ్వలేదు అని అడుగుతాడు. దాంతో ప‌వన్ అప్ప‌టికే తెరిచి ఉన్న సూట్కేస్ ను సుత్తితో ప‌గ‌ట‌గొట్టి అలీ చేతిలో ఒక నోట్ల క‌ట్ట మాత్రమే పెడ‌తాడు. కాగా అల్రెడీ లాక్ తీసి ఉన్న సూట్కేస్ ను ప‌గ‌ల‌గొట్ట‌డం ఏంటి.. ఇదెక్క‌డి లాజిక్ గురువుగారూ అంటూ త్రివిక్రమ్ ను నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.

Tags: attarintiki daredi
Previous Post

ఆ కోరిక తీరకుండానే క‌న్నుమూసిన దాస‌రి నారాయ‌ణ రావు..!

Next Post

జాతిరత్నాలు షూటింగ్ టైంలో డైరెక్టర్ హీరోయిన్ ని కొట్టారా.. ఇన్నాళ్లకు పెదవి విప్పిన ఫరియా అబ్దుల్లా..!

Usha Rani

Usha Rani

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Balakrishna : బాల‌య్య‌ని త‌న మ‌న‌వ‌ళ్లు మావ‌య్య అని పిలుస్తార‌ట‌.. ఎందుకో తెలుసా..!

by Shreyan Ch
January 2, 2023

...

Read moreDetails
వార్త‌లు

ఛార్మి వ్యాఖ్య‌ల‌తో పూరీకి కొత్త త‌ల‌నొప్పులు.. అడ్డంగా బుక్క‌య్యాడా..?

by Shreyan Ch
October 27, 2022

...

Read moreDetails
వార్త‌లు

varun Tej-Lavanya Tripathi : బ‌న్నీ ఇంట్లో వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ పార్టీ.. ప‌వ‌న్, చిరు ర‌చ్చ‌

by Shreyan Ch
October 17, 2023

...

Read moreDetails
వార్త‌లు

Renu Desai : రేణూ దేశాయ్ మాట‌ల‌కి ర‌వితేజ దండం పెట్టేశాడు.. కూతురు కూడా ఫుల్ ఎమోష‌న‌ల్..

by Shreyan Ch
October 16, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.