సీతాకోకచిలుక చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ షీలా. ఈమెకు గుర్తింపు వచ్చింది మాత్రం అల్లు అర్జున్ తో కలిసి నటించిన పరుగు చిత్రంతోనే. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు హీరోయిన్లు తమ ఫిట్ నెస్ ను, బ్యూటీని మైంటైన్ చేస్తూ ఆకర్షణీయంగా ఉంటారు హీరోయిన్లు. ఆ తర్వాత కాలంలో అవకాశాలు తగ్గడం కారణం వలనో లేక వివాహం చేసుకోవడం వలన గానీ సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతారు. అలా సినిమా ఇండస్ట్రీకి దూరమైనవారిలో హీరోయిన్ షీలా కూడా ఒకరు. షీలా రాజు భాయ్, మస్కా, అదుర్స్ వంటి చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. పరమవీరచక్ర చిత్రం తర్వాత షీలా మరలా తెలుగు చిత్రంలో కనిపించలేదు. ప్రస్తుతం షీలా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆమె లేటెస్ట్ లుక్ లో ఇప్పుడు ఎలా ఉందో మీరు కూడా ఒకసారి చూసేయండి.
షీలా తెలుగుతోపాటు తమిళంలో కూడా పలు చిత్రాలలో నటించి నటన పరంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. సినిమా అవకాశాలు తగ్గడంతో షీలా తన సన్నిహితుల్లో ఒక వ్యక్తిని వివాహం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆమె కాన్సర్ వ్యాధితో పోరాడుతున్నట్లు సమాచారం కూడా వినిపించింది. అయితే కాన్సర్ తో పోరాడుతూనే షీలా కొన్ని చిత్రాలలో కూడా నటించడం జరిగిందట. ఎన్ని చిత్రాలలో నటించినా కూడా తనకు కాన్సర్ ఉన్నట్టు షీలా ఎప్పుడు కూడా బయటపెట్టలేదు. షీలా ఆ తరువాత కాన్సర్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆమె కాన్సర్ తో పోరాడుతుందనే విషయాన్ని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
అయితే షీలా తనకు క్యాన్సర్ అనే విషయాన్ని ఎవరికీ చెప్పకుండా ఎవరి సహాయం తీసుకోకుండా ఆమె మేనేజ్ చేసుకుంటుందని సమాచారం. నటన పరంగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న షీలా ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గడంతో సూపర్ మార్కెట్ స్టోర్ నడుపుతుందని కూడా సమాచారం వినిపిస్తుంది. ఎవరి సహాయం తీసుకోవడం ఇష్టం లేకపోవడం వలన ఒక్కప్పుడు హీరోయిన్ గా ఉన్న షీలా ఇప్పుడు సూపర్ మార్కెట్ పెట్టుకొని జీవితం గడుపుతుందట. ఒకప్పటి హీరోయిన్ ఇలా సాధారణ జీవితం గడుపుతుందని తెలిసిన సినీ పరిశ్రమ ప్రముఖులు ఆశ్చర్యానికి లోనయ్యారట. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో కూడా షీలా ఫోటోలు ఎక్కడా కనిపించకుండా చాలా జాగ్రత్త వహిస్తోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…