Gabbar Singh Re Release Trailer : గ‌బ్బ‌ర్ సింగ్ రీరిలీజ్ ట్రైల‌ర్ చూశారా.. ఎలా ఉందో తెలుసా..?

Gabbar Singh Re Release Trailer : ప‌వ‌న్ క‌ళ్యాణ్ సూప‌ర్ హిట్ చిత్రాల‌లో గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రం ఒక‌టి. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా రీ-రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న రీ రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో తాజాగా మూవీ రీరిలీజ్ ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు. దీంతో ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. దీంతో ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. 12 ఏళ్ళ క్రితం హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా అప్పట్లో భారీ హిట్ అయి పవన్ కళ్యాణ్ రేంజ్ ని మరింత పెంచింది. అప్పట్లో గబ్బర్ సింగ్ సినిమా కలెక్షన్స్, థియేటర్స్ పరంగా పలు రికార్డులు సెట్ చేసింది.

ఇప్పుడు మరోసారి థియేటర్స్ లో గబ్బర్ సింగ్ సినిమా సందడి చేయనుంది. సెప్టెంబర్ 2న పవన్ అభిమానులు గబ్బర్ సింగ్ సినిమాని థియేటర్లో చూసి రచ్చ చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు కూడా గబ్బర్ సింగ్ సినిమా రీ రిలీజ్ ట్రైలర్ చూసేయండి.. పవన్ కళ్యాణ్ కెరీర్లో భారీ హిట్ గా నిలిచిన గబ్బర్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న రీ రిలీజ్ కాబోతుంది.. 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ సూపర్ హిట్ అయింది. పవన్ కల్యాణ్ మేనరిజమ్స్, డైలాగ్స్, యాక్షన్ ప్రేక్షకులను ఊపేశాయి. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. గబ్బర్ సింగ్ చిత్రం ఎప్పటికీ పవన్ అభిమానులకు గుర్తుండిపోతుంది. అలాంటి చిత్రం ఇప్పుడు మళ్లీ వెండితెరపైకి వస్తోంది. ఈ మూవీ రీ-రిలీజ్ కానుంది.

have you seen Gabbar Singh Re Release Trailer
Gabbar Singh Re Release Trailer

ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టడటంతో పాటు గ్రామీణాభివృద్ది సహా మరిన్ని కీలక శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. దీంతో పవర్ స్టార్ చేయాల్సిన సినిమాలకు బ్రేక్ పడింది. మళ్లీ ఆయనను వెండితెరపై చూసేందుకు మరింత సమయం పడుతుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే, ఆలోగానే గబ్బర్ సింగ్ రీ-రిలీజ్ అవుతుండటంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు. వెండితెరపై మళ్లీ ఈ సూపర్ హిట్ మూవీని చూసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. దీంతో సెప్టెంబర్ 2న స్పెషల్ షోలకు ఫుల్ డిమాండ్ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago