Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

ఒక‌ప్ప‌టి అందాల తార ఆసిన్‌.. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూశారా..?

Mounika Yandrapu by Mounika Yandrapu
November 2, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, గజిని, శివమణి తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మలయాళం  ముద్దుగుమ్మ ఆసిన్‌. 2003లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన అమ్మానాన్న ఓ తమిళమ్మాయి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఆసిన్. ఈ చిత్రంలో ఆసిన్ రవితేజకు జోడీగా నటించి ఎంతో అద్భుతమైన నటనను కనబరిచింది. అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. హీరో రవితేజకు, హీరోయిన్ ఆసిన్ కూడా అమ్మనాన్న ఓ తమిళమ్మాయి  చిత్రం ద్వారా మంచి గుర్తింపు వ‌చ్చింది.

ఈ చిత్రంలో ఆసిన్ నటన ఎంతో అద్భుతంగా ఉంటుంది. అప్పట్లో నిజంగా తమిళ అమ్మాయి అన్నట్లు నటనతో అందర్నీ ఆకట్టుకుంది. వాస్తవానికి ఆసిన్ ఒక మలయాళం అమ్మాయి. మొదటి చిత్రమే బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకోవడం ద్వారా ఆసిన్ ఆ తర్వాత నాగార్జున శివమణి చిత్రానికి ఆఫర్ చేజిక్కించుకుంది. ఆసిన్ నటన, ప్రతిభ నచ్చడంతో శివమణి చిత్రంలో కూడా ఆఫర్ ఇచ్చారు దర్శకుడు పూరీ జగన్నాథ్.

have you seen asin now how she is changed

శివమణి చిత్రం కూడా సక్సెస్ అవ్వడంతో వరుస ఆఫర్ల‌ను దక్కించుకుంటూ బాలకృష్ణతో లక్ష్మీ నరసింహ, వెంకటేష్ తో ఘర్షణ, పవన్ కళ్యాణ్ తో అన్నవరం వంటి చిత్రాల్లో నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు పొందింది. సూర్య నటించిన గజినీ చిత్రం హిందీలో కూడా రీమేక్ చేశారు. తర్వాత 2008లో అమీర్ ఖాన్ నటించిన గజనీ హిందీ చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తెలుగు తెరకు దూరమైన ఆసిన్ బాలీవుడ్ లో కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని వరుస ఆఫర్లు సంపాదించుకుంటూ.. కెరీర్ మంచి పీక్స్ స్థాయిలో ఉన్న సమయంలో 2016లో రాహుల్ శర్మ అనే బిజినెస్ మ్యాన్ ను వివాహం చేసుకుంది. ఇక 2015లో విడుదలైన ఆల్‌ ఈజ్‌ వెల్‌ ఆసిన్‌ చివరి చిత్రం.

రాహుల్ శర్మ, ఆసిన్ జంటకు ఒక పాప కూడా ఉంది. మొదటి నుంచి ఆసిన్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. ఎక్కడ కూడా ఆమెకు గానీ, ఆమె కుటుంబానికి సంబంధించిన ఫొటోస్ గానీ బయటకు కనిపించవు. కానీ తాజాగా ఇప్పుడు ఆమె ఫ్యామిలీతో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో ఆసిన్ మునుపటి కన్నా ఇంకా ఎక్కువ గ్లామరస్ లుక్ తో కనిపిస్తూ అందరి చూపులను ఆకర్షించింది. నిజంగా మనం చూస్తుంది ఆ ఆసిన్ యేనా అనే విధంగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

Tags: asin
Previous Post

ఇత‌ర ప్లేయ‌ర్స్ క‌న్నా దినేష్ కార్తీక్ ధ‌రించే హెల్మెట్ భిన్నంగా ఉంటుంది.. ఎందుకో తెలుసా..?

Next Post

భారీగా రెమ్యూనరేషన్స్ పెంచేసిన స్టార్ యాంకర్స్.. సుమ, శ్రీముఖి, రష్మీ.. ఎంత తీసుకుంటున్నారో తెలుసా..?

Mounika Yandrapu

Mounika Yandrapu

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆహారం

Karivepaku Pachadi : క‌రివేపాకు ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

by editor
February 8, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Carrot Juice : రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఈ స‌మ‌యంలో తీసుకోండి.. ఎన్నో లాభాలు..

by editor
October 13, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Headache : త‌లనొప్పి బాగా ఉందా.. వీటిని తీసుకోండి.. దెబ్బ‌కు త‌గ్గుతుంది..

by editor
October 12, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Pacha Karpooram : ప‌చ్చ క‌ర్పూరం గురించి మీకు తెలుసా..? ఎన్ని వ్యాధుల‌ను న‌యం చేస్తుందంటే..?

by editor
March 5, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.