Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Actress : చూపు తిప్పుకోని అందంతో క‌ట్టిప‌డేసిన ఈ భామ చిన్న‌ప్పుడు ఎంత క్యూట్‌గా ఉంది..!

Shreyan Ch by Shreyan Ch
June 30, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Actress : 2002 సంవత్సరం నుంచి సినిమా రంగంలో యాక్టివ్‌గా ఉంటూ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న అందాల ముద్దుగుమ్మ‌ల‌లో భావన ఒక‌రు..కేరళకు చెందిన భావన అసలు పేరు కార్తికా మీనన్.70కు పైగా సినిమాలలో నటించిన భావన తన నటనతో అనేక అవార్డ్‌లు సైతం అందుకుంది. సినిమా ప‌రిశ్ర‌మ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న భావన తండ్రి సినిమాటోగ్రాఫర్ గా పని చేయడం గమనార్హం. స్వప్న సుందరిలాంటి ‘భావనా ​​మీనన్’అందాలు చూశాక ఫిదా అవ్వని వారు ఎవరైనా ఉంటారా.తెలుగులో మహాత్మ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది భావన.

కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే భావన కిడ్నాప్ కు గురైంది. ఓ స్టార్ హీరో ఆమెను దుండగులతో బంధించి లైంగిక దాడికి పాల్పడ్డారని ప్ర‌చారం సాగింది. అయితే ఈ కేసులో మలయాళీ నటుడు దిలీప్ ను నిందితుడిగా పరిగణిస్తూ అరెస్ట్ చేయగా.. కొన్నాళ్లకు బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ ఘటన జరిగిన తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న భావన.. 2018లో నిర్మాత నవీన్ ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది భావన. గ‌తంలో త‌న‌పై ఎన్నో రూమ‌ర్స్ వ‌చ్చాయంటూ కూడా భావ‌న తెలియ‌జేసింది. అనూప్ మీనన్ ను పెళ్లి చేసుకున్నట్లు తప్పుడు వార్తలను సృష్టించారని.. అలాగే అనేకసార్లు అబార్షన్స్ అయ్యాయని రూమర్స్ క్రియేట్ చేశారని తెలిపింది. ఒకసారి ఏకంగా తాను చనిపోయానంటూ ప్రచారం చేశారని.. ఇలా ఎన్నో విధాలుగా తన గురించి.. తన జీవితం గురించి అసత్యాలను సృష్టించారని చెప్పుకొచ్చింది.

have you identified this Actress in this photo guess her name
Actress

అమెరికా వెళ్లి అబార్షన్ చేయించుకున్నానని అన్నారు. అలాగే అలువాలో నాకు గర్భస్రావం అయ్యిందని.. కొచ్చిలో.. చెన్నైలో అబార్షన్స్ చేయించుకున్నానని ప్రచారం చేశారు. అబార్షన్ వల్లే నేను చనిపోయానని కొందరు అన్నారు. వాటిని ఇప్పుడు గుర్తుచేసుకుంటే తట్టుకోలేను. ఆ సమయంలో నా గురించి వచ్చిన రూమర్స్ విని మానసికంగా చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు బలంగా ఉంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే భావ‌న ఇప్పుడు సినిమాల‌లో న‌టించేందుకు ఆస‌క్తి చూపుతుంది. తాజాగా ఆమె చిన్న‌ప్ప‌టి ఫొటో ఒకటి నెట్టింట వైర‌ల్‌గా మారుతుంది. అది చూసి ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చర్య‌పోతున్నారు.

Tags: Actress
Previous Post

Fahadh Faasil : ఇర‌కాటంలో ప‌డ్డ పుష్ప విల‌న్.. ఆయ‌న‌పై కేసు న‌మోదు కావ‌డానికి కార‌ణం ఇదే..!

Next Post

Nandamuri Mokshagna : మోక్ష‌జ్ఞ‌తో సినిమా తీసేందుకు అక్కా, చెల్లెళ్ల పోటీ.. బాల‌య్య‌కి వ‌చ్చిన తంటా

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Sr NTR Food Habits : ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. 24 ఇడ్లీలు, 30 బ‌జ్జీలు..

by Usha Rani
December 4, 2022

...

Read moreDetails
వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

KTR Son Himanshu : కేటీఆర్ త‌న‌యుడు పోలీసుల‌ని నానా ర‌కాలుగా హింసించాడు.. ఏఎస్ రావు సంచ‌ల‌న‌ కామెంట్స్..

by Shreyan Ch
January 18, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.