Harish Rao : చంద్ర‌బాబు అరెస్ట్‌పై స్పందించిన హ‌రీష్ రావు.. దుర‌దృష్టం అంటూ కామెంట్..

Harish Rao : ఏపీ మాజీ సీఎం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన విష‌యం తెలిసిందే. చంద్ర‌బాబు అరెస్ట్ తర్వాత ఏపీలోని రాజకీయాలపై జాతీయ స్థాయి నేతలు స్పందిస్తున్నారు. ఇక చంద్రబాబు అరెస్టు గురించి, చంద్రబాబు అరెస్టు తర్వాత జరుగుతున్న ఆందోళనల గురించి మంత్రి కేటీఆర్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. చంద్ర‌బాబు అరెస్ట్ నేప‌థ్యంలో తెలంగాణ‌లో ఎందుకు ఆందోళ‌న‌లు చేస్తున్నార‌ని అన్నారు. అయితే తాజాగా మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. శనివారం సిద్దిపేట జిల్లాలో నర్మెట్ట గ్రామంలో ఆయిల్ పామ్ కర్మాగారాన్ని నిర్మించడానికి భూమి పూజ చేసిన మంత్రి రైతులను ఉద్దేశించి మాట్లాడాడు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి ఉండకూడదని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఐటీ, ఐటీ అనేవాడు అని, ఇప్పుడు మాత్రం చంద్రబాబు… సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ అభివృద్ధి చెందిందని అంగీకరించారు. తన అరెస్ట్ కు ముందు చంద్రబాబు, తెలంగాణ అభివృద్ధి పైన చేసిన వ్యాఖ్యలను తాను ఈ సందర్బంగా గుర్తుచేశారు. తెలంగాణలో ఒక్క ఎకరం భూమి అమ్మితే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వంద ఎకరాలు వస్తాయని చంద్రబాబు అన్నారన్నారు. అదేవిధంగా తెలంగాణ రాక ముందు, ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఎకరం అమ్మితే, తెలంగాణ లో పది ఎకరాల భూమి వచ్చేదని గతంలో అన్నారని గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడే ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే తెలంగాణ అభివృద్ధి చెందినట్టే కదా అని అన్నారు. తెలంగాణలో రైతులకు కేసీఆర్ మంచి చేశారని చంద్రబాబు అంగీరించారన్నారు.

Harish Rao responded on chandra babu arrest
Harish Rao

చంద్రబాబును అరెస్టు చేయడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పాపం ఈ వయసులో ఆయనను అరెస్టు చేయడం మంచిది కాదని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.రాష్ట్రాన్ని 50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు, బీడుపట్టిన భూములు, నెర్రబారిన పొలాలు కాంగ్రెస్ హయాంలో ఉండేవని మంత్రి హరీశ్ రావు అన్నారు.కేసీఆర్ తొమ్మిది సంవత్సరాల కాలంలో ఆయన మంచితనం వల్లనే ఎప్పుడు రాష్ట్రంలో కరువు రాలేదని, అందుకే తెలంగాణ కరువులేని రాష్ట్రం అయ్యిందన్నారు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు రాష్ట్రంలో తీవ్ర కరువు వచ్చిందని అన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago