Harish Rao : జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు.. కేసీఆర్‌ని ఓడిస్తే హైద‌రాబాద్ అమ‌రావ‌తిలా మారుతుందంటూ..

Harish Rao : ఎల‌క్ష‌న్స్ ద‌గ్గ‌ర‌కి వ‌స్తున్న నేప‌థ్యంలో తెలంగాణ‌లో కేసీఆర్, కేటీఆర్, హ‌రీష్ రావు తెలంగాణ‌లో తెగ ప‌ర్య‌టిస్తున్నారు. విప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు చేస్తూ ఈ సారి కూడా అధికారం త‌మ‌కి ద‌క్కేలా ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటున్నారు. నాడు కరెంటు ఉంటే వార్త… నేడు తెలంగాణ లో కరెంటు పోతే వార్త అని మంత్రి హరీష్ రావు అన్నారు. 24 గంటల కరెంటు కావాలంటే బీఆర్ఎస్‌కు ఓటు వేయాలన్నారు. బీజేపీ వాళ్ళు కరెంటుకు మీటర్లు పెట్టాలని, బిల్లులు వసూలు చేయాలని అంటున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ మాత్రం ఒప్పు కోవడం లేదని.. అందుకే రాష్ట్రంపై కేంద్రం అక్కసు పెంచుకుందన్నారు.

బీఆర్ఎస్ పథకాలను కాంగ్రెస్ కాపీ కొట్టిందన్నారు. రైతు బంధు సృష్టికర్త కేసీఆర్ అని.. అలాంటి రైతులను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. ఖానాపూర్‌లో జాన్సన్‌ను గెలిపించాలని హరీష్ రావు కోరారు. జాన్సన్ తమ కుటుంబ సభ్యుడని.. అభివృద్ధి పూచీ తమదని అన్నారు. పోడు పట్టాలు రాని రైతులకు కూడా రైతు బంధు ఇస్తామన్నారు. బీజేపీ వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేనే సీఎం, కాదు నేనే సీఎం అంటూ చాలామంది తమ మనసులో మాట బయటపెడుతున్నారు. రేసులో నేను కూడా ఉన్నానంటూ నాయకులు తమ పేర్లు తామే చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సీఎం అభ్యర్థులపై సెటైర్లు పేల్చారు.

Harish Rao comments on cm ys jagan
Harish Rao

ఆ పార్టీలో కుర్చీల కొట్లాటలు ఎక్కువ, ప్రయోజనాలు తక్కువ అని ఎద్దేవా చేశారు. జగ్గారెడ్డి, జానారెడ్డి సహా చాలామంది సీఎం కావాలని కలలు కంటున్నారని.. పొరపాటున ఆ పార్టీ అధికారంలోకి వస్తే కొట్లాటలు, కుట్రలు, కర్ఫ్యూలు చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఏపీలో ఓడించి జ‌గ‌న్‌ని గెలిపిస్తే అమ‌రావ‌తి ఎలా అయిందో ఇప్పుడు కేసీఆర్‌ని ఓడిస్తే కూడా హైద‌రాబాద్ అలా అవుతుందంటూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. ఇటీవ‌లి కాలంలో తెలంగాణ నాయ‌కులు జ‌గ‌న్ ప్ర‌భుత్వంతో పాటు ఆ పార్టీకి చెందిన వారిపై విమ‌ర్శ‌లు కురిపిస్తుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలయిన విషయం తెలిసిందే. నవంబర్ 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. నవంబర్ 10 లోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. నవంబర్ 30న పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 3న తేదీన కౌంటింగ్ జరిపి, అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago