Harbhajan Singh And Suresh Raina : నాటు నాటు పాట‌కి త‌మ‌దైన స్టైల్‌లో రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన‌ హ‌ర్భ‌జన్-రైనా

Harbhajan Singh And Suresh Raina : ఎన్టీఆర్- రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట‌కి ఆస్కార్ అవార్డ్ ద‌క్కిన విష‌యం తెలిసిందే. ఆస్కార్ అవార్డ్ అందుకున్న త‌ర్వాత నాటు నాటు సాంగ్ అయితే అన్ని దేశాల ప్రేక్షకులని ఊపేసి వారితో కూడా నాటు నాటు అంటూ స్టెప్పులు వేయించింది. ఆస్కార్ వచ్చిన తర్వాత నాటు నాటుకి మరింత ఆదరణ పెరిగింది. అంతకుముందే నాటు నాటు సాంగ్ సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ప్రపంచ దేశాల్లో కూడా వైరల్ అయింది. ఇప్పుడు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ వచ్చిన తర్వాత నాటు నాటు గురించి మరింతమంది సెర్చ్ చేస్తున్నారు.

జపాన్ కి చెందిన ఓ డేటా అనలిస్ట్ సంస్థ ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం ఆస్కార్ వచ్చిన తర్వాత అంతకుముందు కంటే కూడా 10 రేట్లు ఎక్కువగా ఆ సాంగ్ గురించి సెర్చ్ చేస్తున్నారట. ఆస్కార్ వచ్చిన ఈ మూడు రోజుల్లోనే నాటు నాటు సాంగ్ ని ఏకంగా 1105 శాతం మంది వివిధ దేశాల నుంచి గూగుల్ లో వెతికారని తెలుస్తుంది. ఇక టిక్ టాక్ లో కూడా ఆస్కార్ వచ్చిన తర్వాత ఏకంగా 50 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి అని స‌మాచారం. టిక్ టాక్ ని మ‌న‌దేశంలో బ్యాన్ చేసినా వేరే దేశాల్లో ఇంకా ఉంది కాబ‌ట్టి అందులో నాటు నాటు హంగామా సృష్టిస్తుంది.

Harbhajan Singh And Suresh Raina danced for natu natu song
Harbhajan Singh And Suresh Raina

ఇక తాజాగా ఈ పాట‌కు . భారత మాజీ క్రికెటర్లు హర్భజన్‌ సింగ్‌, సురేష్‌ రైనాలు అదిరిపోయే స్టెప్పులు వేశారు. లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌లో కలిసి ఆడుతున్న ఈ ఇద్దరూ.. సరదాగా నాటు నాటుకు అదిరిపోయే స్టెపులు వేశారు. టీమిండియా మాజీ క్రికెటర్లు సైతం కాళ్లు కదపడంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రామ్‌చరణ్‌-ఎన్టీఆర్‌ వేసిన స్టెప్పులకు సినిమా ప్రేక్షకులు ఊగిపోతే.. ఇప్పుడు భజ్జీ-రైనా వేసిన స్టెప్పులకు క్రికెట్‌ అభిమానులు సైతం ఊగిపోతున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియోని నెటిజ‌న్స్ తెగ షేర్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago