GV Narayana Rao : తెలుగు చలన చిత్రసీమలో చాలామంది నటులు మంచి గుర్తింపు సాధించినప్పటికీ కొంతమందికి మాత్రం ఎన్ని సినిమాల్లో నటించినా కూడా ఆదరణ దక్కలేదు. మంచి క్యారెక్టర్స్ పోషించిన కూడా, అద్భుతమైన నటన ప్రతిభ ఉన్నా కూడా నటుడిగా గుర్తింపు తెచ్చుకోలేని వారిలో జీవి నారాయణ ఒకరు. బిఎస్సి చదువుతున్నప్పుడు సినిమాల మీద ఇంట్రెస్ట్ తో ఇల్లు వదిలి మద్రాసుకి వచ్చి అక్కడ అవకాశాల కోసం ఎదురు చూస్తూ హోటల్లో సర్వర్ గా కూడా జైన్ అయ్యారు అలాంటి నారాయణ రావు ఇంట్లో విషయం బిఎస్సి చదువుతున్నప్పుడు సినిమాల మీద ఇంట్రెస్ట్ తో ఇల్లు వదిలి మద్రాసుకి వచ్చి అక్కడ అవకాశాల కోసం ఎదురు చూస్తూ హోటల్లో సర్వర్ గా కూడా పని చేశారు.
నారాయణ రావు వాళ్ల నాన్న కూడా ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ గా మంచి గుర్తింపును సాధించిన వ్యక్తి.కానీ తన కొడుకు మాత్రం ఇండస్ట్రీకి రావడం తనకు ఇష్టం లేదు అందుకే నారాయణ రావు వాళ్ళ నాన్న తో చెప్పకుండా చెన్నై వచ్చి ప్రయత్నాలు మొదలు పెట్టాడు కానీ హోటల్లో సర్వర్ గా తన కొడుకు పని చేస్తున్నాడని తెలుసుకుని వాళ్ళ నాన్న వచ్చి అతన్ని ప్రోత్సహించి యాక్టింగ్ లో శిక్షణ కోసం ఇనిస్టిట్యూట్ లో జాయిన్ చేయించారు. ఆ తర్వాత ఆయన పలు సినిమాలలో నటించాడు. దేవాంతకుడు, ఇంటికో రుద్రమ్మ, యముడికి మొగుడు లాంటి సినిమాలు కూడా నిర్మించాడు..మెగాస్టార్ చిరంజీవి తీసిన హిట్లర్ సినిమాలో మంచి క్యారెక్టర్ పోషించి తనదైన నటనతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు. నారాయణ రావుతో ఫ్రెండ్స్ గా ఉన్న రజనీకాంత్ తమిళంలో సూపర్ స్టార్ అవగా, చిరంజీవి తెలుగులో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు నారాయణ రావుకి మాత్రం అవకాశాలు వచ్చినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదనే చెప్పాలి.
తాజాగా తన స్నేహితులతో కలిసి సినిమా నిర్మించిన సమయంలో వచ్చిన విభేదాలపై స్పందించారు.హిందీ సినిమా కథని తీసుకొని ఇద్దరు హీరోలు ఉన్న కథతో చిరంజీవిని హీరోగా పెట్టి దేవాంతకుడు చిత్రం తీసి విజయం సాధించారు నారాయణ రావు.ఈ సినిమా హట్ అయ్యాక తన రూమ్ మేట్స్ సుధాకర్, హరి ప్రసాద్‌లని పిలిచి సినిమా చేద్దాం అన్నాడట. అప్పుడు డైనమిక్ బ్యానర్ పేరుతో యుముడికి మొగుడు సినిమా చేశారట. సినిమా బడ్జెట్ పది లక్షలు ఎక్కువ కావడంతో ఆలోచన చేస్తుండగా, మీరు ఎలా అనుకున్నారో అలా చేయండి ఇద్దరికి చెరో ఐదు లక్షల లాభం వచ్చేలా నేను చూసుకుంటానని చెప్పారట.అప్పుడు చిరు ఐదు లక్షలు ఇద్దరికి ఇస్తారన్నారు కదా రైట్స్ చిరంజీవి, సురేఖలపై రాసివ్వండి అని చెప్పాడట.ఇక ఆ సమయంలో ఎలాంటి విభేదాలు రాకుండా చిత్రం పూర్తైంది. అందరం లాభపడ్డాం అని ఆయన చెప్పారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…