Guppedantha Manasu Jagathi : జగతి మేడమ్ అంటే ఎవరికి పెద్దగా స్ట్రైక్ కాకపోవచ్చు. గుప్పెడంత సీరియల్‌ని ఫాలో అయ్యేవారికి మాత్రం ఈ అమ్మడి గురించి బాగా తెలిసే ఉంటుంది. జగతి మేడమ్ పాత్రలో స్క్రీన్‌పై చాలా పద్దతిగా కనిపించి ఎంతో మంది ప్రేక్షకాదరణ దక్కించుకున్న ఈ భామ రియల్ లైఫ్‌లో మాత్రం ఫుల్ హాట్‌గా కనిపిస్తూ ఉంటుంది. స్క్రీన్ మీద జ్యోతి రాయ్ చేస్తున్న పాత్రకు, సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే ఫోటోలకు అసలు సంబంధం ఉండదు. అయితే ఇటీవల గుప్పెడంత మనసు సీరియల్ నుండి తప్పుకున్న ఈ అమ్మడు సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తుందని ఇటీవల ప్రచాంర జరిగింది. ఈ క్రమంలోనే ఆమె మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమాలో ఆమెకు ఓ కీలక పాత్రలో నటించే అవకాశం వచ్చిందట.ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ‘దేవరస. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 5న ఆ సినిమాను పాన్ వరల్డ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘దేవర’ తర్వాత ‘కెజియఫ్’, ‘సలార్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఆయనకు హీరోగా 31వ సినిమా కాగా, అందులో జ్యోతి రాయ్ కీలక పాత్రలో కనిపించనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు బలంగా చెబుతున్నాయి. అందుకు కారణం ఇటీవల సోషల్ మీడియాలో ఆమె ఎన్టీఆర్ 31 పోస్టర్ షేర్ చేశారు. దాంతో ఆమె నటించవచ్చని, ఛాన్స్ రావడంతో పిక్ షేర్ చేశారని పరిశ్రమ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా డిసైడ్ అయ్యారు.
చిత్రంలో ఈ అమ్మడు విలన్‌కి భార్య రోల్ పోషిస్తే బాగుంటుందని తమ వర్షెన్ చెప్పుకొస్తున్నారు. చూడాలి మరి త్వరలో ఈ అమ్మడు దీనిపై ఏమైన క్లారిటీ ఇస్తుందా లేదా అనేది. ఇక ఇదిలా ఉంటే గుప్పెడంత మనసులో జగతి పాత్ర చనిపోవడంతో జ్యోతి రాయ్ తప్పుకుంది. అయితే ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా జ్యోతి రాయ్ చేసిన రచ్చా అంతా ఇంతా కాదు. సెక్సీ పోజులు, హాట్ ఫొటోలతో యంగ్ హీరోయిన్లకు చెమటలు పట్టించేంతలా అందాలను ఆరబోసి హాట్ టాపిక్ అయింది. ఈవిడ ఫొటోలకు హాట్ ఆంటీ, సెక్సీ ఫిగర్, గార్జియస్ అంటూ వివిధ రకాల కామెంట్స్ వచ్చేవి. అయితే జ్యోతి రాయ్ సినిమాలు, వెబ్ సిరీసులతో ఫుల్ బిజీగా ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…