Akhanda : చిరంజీవిలో ప‌స త‌గ్గిందా.. బాల‌య్య రికార్డుని ట‌చ్ చేయ‌లేక‌పోయాడా..?

Akhanda : ఆచార్య ఫ్లాప్ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి నుండి వ‌చ్చిన చిత్రం గాడ్ ఫాద‌ర్. ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కాగా, ఇందులో న‌య‌న‌తార, స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలైంది.తొలి రోజు తక్కువ ఓపెనింగ్స్ అందుకున్న మౌత్ టాక్ అదిరిపోయింది. దీంతో రెండో రోజు స్ట్రాంగ్ కలెక్షన్లు వచ్చాయి. కానీ మొదటి వారం పూర్తయి రెండో వారంలోకి అడుగుపెట్టేసరికి వసూళ్లు తారుమారు అయ్యాయి. ఈ క్రమంలోనే చిరంజీవిని ఓ విషయంలో బాలయ్య బ్లాక్ బాస్టర్ అఖండ సినిమాతో పోల్చి చూస్తున్నారు.

గాడ్ ఫాదర్ ఫస్ట్ వీక్ ముగిసేసరికి ఏపీ, తెలంగాణలో రు. 40 కోట్లు రాబట్టింది. కర్ణాటకలో రు. 4.50 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రు. 4.55 కోట్లు, ఓవర్సీస్‌లో రు. 4.75 కోట్లు రాబట్టింది. ఓవ‌రాల్‌గా ఏడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రు. 96 కోట్ల గ్రాస్ వసూళ్లతో పాటు రు. 53 కోట్ల షేర్ కొల్లగొట్టింది. ఏడో రోజు ఈ సినిమాకు కేవలం రు. 83 లక్షల షేర్ మాత్రమే వసూలు అయింది. అదే బాలయ్య నటించిన అఖండ సినిమాని ప‌రిశీలిస్తే ఈ సినిమా తొలి 11 రోజులు వ‌రుస‌గా కోటి రూపాయలకు తగ్గకుండా షేర్ రాబట్టింది. గాడ్ ఫాదర్ ప్రపంచవ్యాప్తంగా తొలి వారం రోజుల్లో రు. 53 కోట్ల షేర్ రాబడితే, అఖండ రు. 55 కోట్ల షేర్ రాబట్టింది.

godfather movie not crossed akhanda record
Akhanda

మొత్తానికి అఖండ సినిమా రికార్డ్‌ని చిరు ట‌చ్ చేయ‌లేక‌పోవ‌డంతో మెగాస్టార్ ఫ్యాన్స్ డ‌ల్ అయ్యారు. రీమేక్ సినిమా చేసిన కూడా పెద్ద హిట్ కొట్ట‌లేక‌పోయార‌ని బాధ‌ప‌డుతున్నారు. ఇప్పుడు అంద‌రి దృష్టి చిరంజీవి బాబీ దర్శకత్వంలో చేస్తున్న వాల్తేరు వీరయ్యపై ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక గాడ్ ఫాద‌ర్ విష‌యానికి వ‌స్తే మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీని ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలను పోషించారు. థమన్ దీనికి సంగీతం ఇచ్చాడు. ఇది మలయాళ చిత్రం ‘లూసీఫర్’కు రీమేక్‌గా వచ్చింది.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago