God Father: గాడ్ ఫాద‌ర్ హిట్టా, ఫట్టా.. సేఫ్ జోన్‌లో ప‌డాలి అంటే ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టాలి….!

God Father: మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో మోహ‌న్ రాజా తెర‌కెక్కించిన చిత్రం గాడ్ ఫాదర్.మోహన్ రాజా దర్శకత్వంలో ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదలైన బాక్సాఫీస్ వద్ద మెగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కలెక్షన్లతో దూసుకునిపోతుంది. ఐదు రోజుల్లో ‘గాడ్ ఫాదర్’ రూ. 50.11కోట్లు షేర్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే గ్రాస్ వసూళ్ల ప్రకారం ఇది రూ. 91 కోట్లు అని ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతున్నాయి. గాడ్ ఫాదర్ సినిమా ద‌స‌రా త‌ర్వాత కూడా అంచనాలను తలక్రిందులు చేస్తూ ముందుకు దూసుకుపోతుంది..5 రోజుల లాంగ్ వీకెండ్ తర్వాత కూడా ఈ సినిమా సోమవారం రోజు దాదాపుగా కోటి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది..

ఎంత రాబ‌ట్టాలి అంటే..

గాడ్ ఫాద‌ర్ చిత్రం నైజం 11.77 కోట్లు, సీడెడ్ 9.00 కోట్లు, ఉత్తరాంధ్ర 5.36 కోట్లు, ఈస్ట్ 3.40 కోట్లు, వెస్ట్ 1.98 కోట్లు, నెల్లూరు 1.90 కోట్లు, గుంటూరు 4.00 కోట్లు, కృష్ణ 2.50 కోట్లు, మొత్తం 40.00 కోట్లు, ఓవర్సీస్ 4.60 కోట్లు, కర్ణాటక 4.50 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 5.60 కోట్లు, వరల్డ్ వైడ్ 54.70 కోట్లు వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 92 కోట్ల రూపాయలకు జరిగింది.. అయితే ఈ ఫిగ‌ర్‌ని అతి త్వ‌ర‌లోనే బ్రేక్ చేసే అవ‌కాశం ఉంది.దసరా రోజు గాడ్ ఫాదర్ తో పాటుగా నాగార్జున ఘోస్ట్ మరియు బెల్లం కొండా గణేష్ స్వాతి ముత్యాలు సినిమాలు విడుదల అయ్యాయి..ఈ రెండు సినిమాలు చిరంజీవి సినిమాతో పోటీ పడే స్థాయి లేకపోయినప్పటికీ పెద్ద నిర్మాణ సంస్థ‌ల‌కి చెందిన సినిమాలు కావ‌డంతో చిరుకి థియేట‌ర్స్ స‌మ‌స్య కొంత ఎదురైంది.

ఏదేమైన కూడా చిరంజీవికి గాడ్ ఫాద‌ర్ మంచి స‌క్సెస్ అందించిన‌ట్టే అని చెప్పాలి. ‘ఆచార్య’ ఫ్లాప్ తరువాత మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’‌తో హిట్ కొట్టడంతో మెగా ఫ్యాన్స్ ఉత్సాహంలో ఉన్నారు. అయితే సినిమా ఇంత పెద్ద హిట్ అయినా ఫేక్ రివ్యూవర్ ఒకడు.. పదే పదే గాడ్ ఫాదర్ సినిమాని ఫ్లాప్ అంటూ ప్రచారం పొందుతున్నాడు. వాడు ఎవడో కాదు.. స్వయం ప్రకటిత ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్‌ ఉమైర్ సంధు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago