Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Getup Sreenu : భోళాశంక‌ర్ ఇంట‌ర్వ్యూ.. త‌మ‌న్నా, కీర్తి సురేష్‌ల‌ని తెగ న‌వ్వించేసిన గెట‌ప్ శీను..

Shreyan Ch by Shreyan Ch
August 7, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Getup Sreenu : ఆగ‌స్ట్ 11న విడుద‌ల కానున్న భోళా శంక‌ర్ మూవీ ప్ర‌మోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి. గ‌త రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌గా అంత‌క‌ముందు చిత్ర బృందం క‌లిసి ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. భోళా శంకర్ చిత్రం కోసం హీరో మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ తమన్నా భాటియా, కీర్తి సురేశ్, దర్శకుడు మెహర్ రమేశ్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. కమెడియన్ గెటప్ శీను వారిని ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలో చిరంజీవి, కీర్తి సురేశ్‍కు కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటికి చిరంజీవి తన మార్క్ చతురతతో అద్భుతంగా సమాధానాలు చెప్పారు.

చిరుకి చెల్లెలిగా చేశారు, రేపొద్దును హీరోయిన్‌గా చేస్తారా అనే ప్ర‌శ్న కీర్తి సురేష్‌కి ఎదురు కాగా, త‌ప్ప‌కుండా చేస్తాన‌ని ఆమె చెప్పుకొచ్చింది. అదే స‌మ‌యంలో చిరు మాట్లాడుతూ.. సీనియర్ ఎన్టీఆర్, మహానటి సావిత్రి గురించి గుర్తు చేశారు చిరూ. “రక్త సంబంధం సినిమాలో మహానటి సావిత్రి, రామరావు గారు అన్నా చెల్లెలిగా చేసి.. ఆ తర్వాత సుఖదుఃఖాలు లాంటి చిత్రాల్లో అలా (హీరోహీరోయిన్లు) చేశారు. ఆటోమేటిక్‍గా యాక్సప్టెన్స్ వస్తుంది” అని చిరంజీవి అన్నారు. సినిమాలో అన్నా చెల్లెళ్లుగా చేశారు కదా అని.. లైఫ్‍టైమ్ అన్నా చెల్లెళ్లుగా చేయకండి. నాకు ఇష్టం లేదు అని చిరంజీవి అన్నారు.

Getup Sreenu comedy with tamanannaah and keerthy suresh
Getup Sreenu

సరదాగా కీర్తి సురేశ్ చేయి పట్టుకొని నవ్వారు. అది సినిమా వరకే అని చిరంజీవి అన‌డంతో… కీర్తి సురేశ్ కూడా నవ్వుతూ ‘ఎస్.. నేను కూడా’ అని అన్నారు. మొత్తంగా ఈ చిట్‍చాట్ మొత్తం సరదాగా సాగింది. ఓ దశలో.. గెటప్ శ్రీను ఓ కామెడీ షోలో చేసిన ‘గెటప్ బాబాయ్’ క్యారెక్టర్‌ను ఇమిటేట్ చేశారు చిరంజీవి. ఆ సమ‌యంలో అంద‌రి ముఖంలో న‌వ్వులు విర‌బూసాయి. మెగాస్టార్ చిరంజీవి గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు… చిత్రసీమలో ఇద్దరు పెద్ద స్టార్లతో ఒకేసారి సినిమాలు చేయడం సంతోషంగా ఉంది. ఇదంతా ఓ కలలా ఉంది. చాలా ఆనందంగా ఉందని త‌మ‌న్నా అన్నారు.

Tags: Getup Sreenu
Previous Post

Hyper Aadi : అన్న‌య్య మంచోడు.. త‌మ్ముడు మొండోడు.. ఒక్కొక్క‌రిని క‌డిగిపారేసి హైప‌ర్ ఆది..

Next Post

Rohini : తొలిసారి ప‌వన్ క‌ళ్యాణ్‌తో న‌టించిన రోహిణి.. ప‌వ‌న్ గురించి మా ఆయ‌న చెప్పింది నిజ‌మే..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Colors Swathi : అంద‌రి ముందే సాయిధ‌ర‌మ్ తేజ్‌కి ముద్దు పెట్టిన స్వాతి..!

by Shreyan Ch
September 27, 2023

...

Read moreDetails
వార్త‌లు

Sreeja Kalyan Dhev : శ్రీజ‌, క‌ళ్యాణ్ దేవ్ విడిపోయారా.. విడాకుల‌పై జ‌రుగుతున్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌..

by Shreyan Ch
December 20, 2022

...

Read moreDetails
special interest

Keys Tag : తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

by editor
October 5, 2022

...

Read moreDetails
క్రీడ‌లు

Team India : వ‌రుస ఓట‌ముల‌తో టీమిండియాలో క‌ల‌వ‌రం.. క‌ల‌సిరాని 2022..

by Shreyan Ch
December 5, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.