Feroz Khan : నాకు ఆ ప‌దవి ఇవ్వ‌క‌పోతే ఇదే జ‌రుగుతుంది.. ఫిరోజ్ ఖాన్ సంచ‌ల‌న కామెంట్స్

<p style&equals;"text-align&colon; justify&semi;">Feroz Khan &colon; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది&period; ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది&period; ఇప్పుడు రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌à°¤‌à°¨ à°ª‌రిపాల‌à°¨ à°¸‌జావుగా సాగుతుంది&period; అయితే ప్ర‌స్తుతం కాంగ్రెస్ కేబినేట్‌లో 17 మంది మంత్రులుగా ఉండ‌గా&comma; ఇంక ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి&period; అవి ఎవ‌రికి à°¦‌క్కుతాయ‌నేది అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది&period; ఇప్ప‌టికే à°ª‌దకొండు స్థానాలకి à°ª‌దువులు ఇవ్వ‌గా&comma; మిగ‌తా ఆరు స్థానాలు ఎవ‌రికి ఇస్తార‌నే ఆస‌క్తి కూడా నెల‌కొని ఉంది&period; ఫిరోజ్ ఖాన్‌కి కూడా ఏదో à°ª‌దవి ఇస్తారంటూ ప్ర‌చారం à°¨‌డుస్తుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫిరోజ్ ఖాన్ వాస్తవానికి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందలేదు&period; నాంపల్లి నుంచి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్&period;&period; ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ మాజిద్ హుస్సేన్ చేతిలో 2037 ఓట్ల తేడాతో ఓడిపోయారు&period; అయినప్పటికీ ఆయనకు తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి&period;హైదరాబాద్ పాతబస్తీలో పరిధిలో కాంగ్రెస్ యంగ్ లీడర్ గా పేరు పొందిన ఫిరోజ్ ఖాన్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు&comma; ఎన్నికల సంఘం సమన్వయ కమిటీ చైర్మన్ జి&period;నిరంజన్ సూచించారని తెలుస్తోంది&period; మంత్రి పదవి ఇవ్వడానికి కూడా ఆయన హేతుబద్దమైన కారణాలను ఎత్తి చూపారు&period; రాష్ట్రంలోని అనేక ప్రాంతాలో జయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్&comma; సికింద్రాబాద్ à°² పరిధిలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23570" aria-describedby&equals;"caption-attachment-23570" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23570 size-full" title&equals;"Feroz Khan &colon; నాకు ఆ à°ª‌దవి ఇవ్వ‌క‌పోతే ఇదే జ‌రుగుతుంది&period;&period; ఫిరోజ్ ఖాన్ సంచ‌à°²‌à°¨ కామెంట్స్" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;feroz-khan-1&period;jpg" alt&equals;"Feroz Khan sensational comments on cm revanth reddy" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23570" class&equals;"wp-caption-text">Feroz Khan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో ఫిరోజ్ ఖాన్ కు మంత్రి పదవి ఇస్తే ఈ రెండు జిల్లాలతో పాటు ముఖ్యంగా పాతబస్తీలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకునే అవకాశం ఉంది&period; అనేక సమస్యలపై పోరాడే ఆయనను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుని మైనారిటీ వర్గంలో పార్టీ ప్రతిష్టను బలోపేతం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది&period; ఇక ఇటీవ‌à°² ఫిరోజ్ ఖాన్ à°¤‌à°¨‌కి ఏ à°ª‌à°¦‌వి à°¦‌క్కుతుంద‌నే దానిపై స్పందిస్తూ&period;&period; నాకు à°ª‌దవి ఇచ్చిన పని చేస్తా&comma; ఇవ్వ‌క‌పోయిన à°ª‌ని చేస్తాను&period; కాక‌పోతే హై క‌మండ్‌ని ఒక్క కోరిక అడుగుతా&period;&period; ఎంపీ సీటు ఇస్తే వార‌ణాసిలో నరేంద్ర మోదీపై పోటీ చేసి ఓడిస్తాన‌ని చెప్పుకొచ్చాడు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"OIJXYX69AD0" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago