Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

జాతిరత్నాలు షూటింగ్ టైంలో డైరెక్టర్ హీరోయిన్ ని కొట్టారా.. ఇన్నాళ్లకు పెదవి విప్పిన ఫరియా అబ్దుల్లా..!

Usha Rani by Usha Rani
November 2, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

యంగ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ తెరకెక్కించిన జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది ఫరియా అబ్దుల్లా. ఈ మూవీతో తనదైన కామెడీ టైమింగ్‏తోనే కాకుండా హైట్ పరంగానూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇటీవల బంగార్రాజు మూవీతో వెండితెరపై అలరించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు లైక్ షేర్ అండ్ సబ్‏స్క్రైబ్ సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీ నవంబర్ 4న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషనల్లో భాగంగా ఇటీవల అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న ఫరియా.. తన కెరీర్, వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

ఫరియా అబ్దుల్లా కెరీర్ గురించి సరదా ప్రశ్నలు వేసిన అలీ.. జాతిరత్నాలు షూటింగ్‌ టైమ్‌లో ఆ మూవీ డైరెక్టర్ అనుదీప్ కొట్టడంపై ప్రశ్నించాడు. కానీ ఆ ప్రశ్నకి ఫరియా ఎలాంటి తడబాటు లేకుండా ఏం సమాధానం చెప్పిదంటే.. జాతిరత్నాలు షూటింగ్ టైమ్‌లో అది ఏదో సరదాగా జరిగింది. అనుదీప్‌కి ఒక అలవాటు ఉంది. ఆయన జోక్స్ వేసినప్పుడు నవ్వుతూ వెంటనే పక్కన ఉన్న వాళ్లని సరదాగా కొడుతుంటాడు. ఆ రోజు నేను ఉన్నా.. నన్ను చేత్తో అలా అన్నారు అంతే..! అని వెల్లడించింది.

faria abdullah told what really happened during jati ratnalu making

చివరిగా తనకి ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఉందని ఫరియా అబ్దుల్లా మనసులో మాటను బయట పెట్టింది. హైదరాబాద్‏లో పుట్టి పెరిగినా.. ఫరియా కుటుంబం ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో 4 సినిమాలు ఉన్నాయట. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఓటీటీలోనూ సందడి చేస్తుంది. ప్రస్తుతం ఫరియా నటిస్తోన్న లైక్ షేర్ సబ్ స్క్రైబ్ చిత్రంలో యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా నటిస్తుండగా.. డైరెక్టర్ గాంధీ మేర్లపాక తెరకెక్కించారు.

Tags: faria abdullahjati ratnalu
Previous Post

అత్తారింటికి దారేది మూవీలో త్రివిక్రమ్ ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు.. మీరు గమనించారా..?

Next Post

సింహాసం మూవీకి పెట్టింది రూ.3.50 కోట్లు.. వ‌చ్చింది ఎంతో తెలిస్తే షాక‌వుతారు..!

Usha Rani

Usha Rani

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Sr NTR Food Habits : ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. 24 ఇడ్లీలు, 30 బ‌జ్జీలు..

by Usha Rani
December 4, 2022

...

Read moreDetails
politics

KTR Son Himanshu : కేటీఆర్ త‌న‌యుడు పోలీసుల‌ని నానా ర‌కాలుగా హింసించాడు.. ఏఎస్ రావు సంచ‌ల‌న‌ కామెంట్స్..

by Shreyan Ch
January 18, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

న‌య‌న‌తార ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెట్టడం ఖాయం..!

by Shreyan Ch
September 19, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.