Ayyannapatrudu : జ‌గ‌న్, రోజాల‌ని ఎండ‌గ‌ట్టిన అయ్య‌న్న పాత్రుడు.. లోకేష్‌ మాములుగా న‌వ్వలేదు..!

Ayyannapatrudu : ప్ర‌స్తుతం నారా లోకేష్ యువ‌గ‌ళం పేరుతో ప‌లు ప్రాంతాలు చుట్టేస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. దీనికి విపరీతమైన ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఈ పాద‌యాత్ర‌లో ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ యువనేత నారా లోకేష్ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా . బీసీ, ఎస్సీలకు జగన్ మాయ మాటలు చెప్పాడని, బీసీ కార్పొరేషన్లు జగన్ నిర్వీర్యం చేశారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లు 10 శాతం తగ్గించిన దుర్మార్గుడు జగన్ అని, బీసీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించింది జగన్ ఆరోపించారు. పాయకరావుపేట నియోజకవర్గo పెనుగొల్లులో బీసీ సంఘాల నేతలతో టీడీపీ యువనేత నారా లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్ అడిగి తెలుసుకున్నారు.

బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించడంతోపాటు వారి ఆర్థిక అభ్యున్న తికి కృషిచేసింది ఎన్టీఆర్‌ అని గుర్తుచేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ ఇచ్చి కీలక పదవులు ఇచ్చామని గుర్తుచేశారు. బీసీల కోసం టీడీపీ ప్రభుత్వం ఆదరణ పథకాన్ని అమలు చేస్తే…దానిని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. బీసీ కార్పొరేషన్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. బీసీలకు తమ హయాంలో కల్పించిన రిజర్వేషన్లలో పది శాతం మేర జగన్‌ తగ్గించారని మండిపడ్డారు. జగన్‌ ప్రభుత్వం తగ్గించిన 10 శాతం రిజర్వేషన్‌ను టీడీపీ అధికారంలోకి రాగానే పెంచుతామని హామీ ఇచ్చారు.

everybody laughed at Ayyannapatrudu jokes
Ayyannapatrudu

ఇదే స‌భ‌లో చంద్రబాబు ప్రవేశ పెట్టిన పథకాలను సీఎం జగన్ కావాలనే పక్కకు పెట్టారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శలు గుప్పించారు. చెత్తపై పన్ను వేసిన చెత్త ప్రభుత్వం జగన్ ది అని అన్నారు. రాష్ట్రం ప్రస్తుత పరిస్థితిని అంతా ఆలోచించాలన్నారు. బీసీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం అన్నారు. 25 ఏళ్ల వయసులోనే తనని రామారావు ఎమ్మెల్యే చేశారని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వ అరాచకాలు పోవాలంటే తెలుగుదేశం పార్టీ రావాలన్నారు. అయ్య‌న్న మాట్లాడుతున్నంత సేపు కూడా లోకేష్ న‌వ్వుతూనే క‌నిపించారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago